సుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)

సుందరం మాస్టర్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్ టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్‌పై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమాకు  కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 15న విడుదల చేయగా[1], సినిమాను 2024 ఫిబ్రవరి 23న సినిమా విడుదలైంది.[2]

సుందరం మాస్టర్
దర్శకత్వంకళ్యాణ్ సంతోష్
రచనకళ్యాణ్ సంతోష్
నిర్మాతరవితేజ, సుధీర్ కుమార్ కుర్రా
తారాగణం
  • హర్ష చెముడు
  • దివ్య శ్రీపాద
ఛాయాగ్రహణందీపక్ యాంటాల
కూర్పుకార్తీక్ వున్నావా
సంగీతంశ్రీ చరణ్ పాకాల
నిర్మాణ
సంస్థలు
ఆర్ టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా
విడుదల తేదీ
2024 ఫిబ్రవరి 23 (2024-02-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఆర్.టీ.టీం వర్క్స్, గోల్డెన్ మీడియా
  • నిర్మాత: రవితేజ[3], సుధీర్ కుమార్ కుర్రు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్
  • సంగీతం: శ్రీ చరణ్ పాకాల
  • సినిమాటోగ్రఫీ: దీపక్ యాంటాల
  • ఆర్ట్ డైరెక్టర్: చంద్రమౌళి

మూలాలు మార్చు

  1. 10TV Telugu (15 February 2024). "సుందరం మాస్టర్ ట్రైలర్ చూశారా? కామెడీ అనుకున్నాం కానీ.. సీరియస్ సినిమానే." (in Telugu). Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (1 February 2024). "ఫిబ్రవరి 23న హర్ష చెముడు.. 'సుందరం మాస్టర్' రిలీజ్". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  3. NTV Telugu (23 June 2023). "రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల." Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.

బయటి లింకులు మార్చు