హర్షవర్ధన్

నటుడు

హర్షవర్ధన్ ఒక తెలుగు నటుడు, రచయిత, సంగీత దర్శకుడు.[1] అమృతం ధారావాహికలో తను పోషించిన పాత్ర ప్రాచుర్యం పొందింది.

హర్షవర్ధన్
జననం (1974-10-09) అక్టోబరు 9, 1974 (వయస్సు 46)
రాజాం, విజయనగరం జిల్లా
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థలంకపల్లి బుల్లయ్య కళాశాల, విశాఖపట్నం
వృత్తినటుడు
రచయిత
స్క్రీన్ ప్లే రచయిత
సంగీతకారుడు
దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1998 – ప్రస్తుతం

జీవిత విశేషాలుసవరించు

హర్షవర్ధన్ స్వస్థలం విజయనగరం.

టీవీ ధారావాహికలుసవరించు

శాంతి నివాసం, కస్తూరి ధారావాహికలు అతనికి గుర్తింపు సాధించిపెట్టాయి. జెమిని టి. వి. లో ప్రసారమైన అమృతం ధారావాహికలో కీలకమైన అమృతరావు పాత్రను పోషించాడు. ఇది కూడా ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాత్రను పోషించిన మూడో నటుడు హర్షవర్ధన్. అంతకు మునుపు శివాజీ రాజా, నరేష్ ఈ పాత్రలు పోషించారు.

  1. శాంతి నివాసం
  2. కస్తూరి
  3. అమృతం

చిత్ర సమాహారంసవరించు

మూలాలుసవరించు

  1. "ఎంత వరకూ వచ్చిందీ మీ ప్రేమాయణం?". ఈనాడు.నెట్. ఈనాడు. 9 May 2018. Archived from the original on 10 May 2018. Retrieved 10 May 2018. CS1 maint: discouraged parameter (link)
  2. http://www.youtube.com/watch?feature=player_embedded&v=yBtI0VBs6w0
  3. http://www.imdb.com/name/nm1350569/