సుందరి 2021లో విడుదలైన తెలుగు సినిమా. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించాడు. పూర్ణ, అర్జున్‌ అంబటి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను 2021 ఫిబ్రవరి 3న విడుదల చేశారు.[1] ఈ సినిమాను 13 ఆగ‌స్ట్‌ 2021న విడుదలైంది.

సుందరి
దర్శకత్వంక‌ల్యాణ్‌జీ గోగ‌న‌
నిర్మాతరిజ్వాన్‌
తారాగణంపూర్ణ, అర్జున్‌ అంబటి
ఛాయాగ్రహణంబాల్ రెడ్డి
కూర్పుమ‌ణికాంత్‌
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
ఆగష్టు 13, 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సుందరి (పూర్ణ) అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయి. పల్లెటూరులో పెళ్ళికి పట్నం నుండి వచ్చిన ప్రభు (అర్జున్) సుందరిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. సుందరి తల్లిదండ్రులని ఒప్పించి సుందరిని పెళ్లి చేసుకొని పట్నం తీసుకువస్తాడు. సుందరి పట్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? కట్టుకున్న భర్త ఎందుకు నిందించాడు? ఉద్యోగం కోల్పోయి ప్రభు ఎన్ని ఇబ్బందులు ఎదురు పడ్డాడు? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యాన‌ర్‌: రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • దర్శకత్వం: క‌ల్యాణ్‌జీ గోగ‌న‌
  • నిర్మాత‌: రిజ్వాన్‌
  • స‌హ నిర్మాత‌లు: ఖుషి, కె. రాంరెడ్డి
  • లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌వ‌ల్లి చైత‌న్య‌
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రాఫ‌ర్‌: బాల్ రెడ్డి
  • ఎడిట‌ర్‌: మ‌ణికాంత్‌

మూలాలు మార్చు

  1. Eenadu (4 February 2021). "నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఈ కష్టాలు తప్పవు - poorna sundari trailer released". www.eenadu.net. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 30 జూన్ 2021 suggested (help)
  2. NTV (13 August 2021). "Review: Sundari". Archived from the original on 10 సెప్టెంబరు 2021. Retrieved 10 September 2021.
  3. Sakshi (23 October 2020). "సుందరి కథ". Sakshi. Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=సుందరి&oldid=4066593" నుండి వెలికితీశారు