సుత్తి (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
'''సుత్తి''' ఒక రకమైన పరికరం.
- సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్ర రావు హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు.
- సుత్తి వేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ప్రముఖ తెలుగు హాస్య నటులు.