సుధా బెలవాడి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక భారతీయ సినిమా నటి, నాటక కళాకారిణి.[6][7] ఆమె నటించిన చిత్రాలల మఠదాన (2001), ముంగారూ మాలే (2006), మొగ్గిన మనసు (2008), కాడు (1973) వంటివి చెప్పుకోవచ్చు.[8][9]][10]

సుధా బెలవాడి
2003 టెలిఫిల్మ్, ′సుబ్బన్నలో సుధా బెలవాడి
జననం
వృత్తి
  • సినిమా నటి
  • డ్రామా ఆర్టిస్ట్
  • టెలివిజన్ ఆర్టిస్ట్
జీవిత భాగస్వామిఎమ్. జి. సత్యారావు
పిల్లలు2, సంయుక్త హోర్నాడ్ తో సహా[1]
తల్లిదండ్రులు
బంధువులుప్రకాష్ బెలవాడి (సోదరుడు)[3][4][5]

కెరీర్

మార్చు

సుధా బెలవాడి 70కి పైగా చిత్రాలలో, అనేక నాటకాలు (థియేటర్లలో), టెలివిజన్ ధారావాహికలలో నటించింది. మంథన, మన్వంతర, మహాపర్వ వంటి వాటిలో ఆమె నటనకు ప్రసిద్దిచెందింది.[11][12] 

ఫిల్మోగ్రఫీ

మార్చు

(పాక్షికం)

మార్చు
జోక్ ఫాల్స్ (2004)
ముంగారు మలే (2006)...కమల
మీరా మాధవ రాఘవ (2007)
యుగ (2007)
గాలిట (2008)...గణేష్ తల్లి
మొగ్గిన మనసు (2008)...చంచల తల్లి
కారంజి (2009)
భాగ్యద బలేగార (2009)
ప్రేమ్ కహానీ (2009)
తమస్సు (2010)
పంచామృత (2011)
హెజ్జెగలు (2013)
బచ్చన్ (2013)
గూగ్లీ (2013)
వాస్తు ప్రకార (2015)
పూత తిరిగిసి నోడి (2016)
కాఫీ తోట (2017)
అడువా గొంబే (2019)
యాక్ట్ 1978 (2020)...సబీహా భాను
అరిషడ్వర్గ (2020)
గాలిపట 2 (2021)
మైసూర్ మసాలా: ది UFO ఇన్సిడెంట్ (2023)
ఆచార్ & కో (2023)
కాసినాసర (2023)
ఫర్ రెజెన్ (2024)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె కన్నడ నటి భార్గవి నారాయణ్, నటుడు, మేకప్ ఆర్టిస్ట్ అయిన బెలవాడి నంజుండయ్య నారాయణ (మేకప్ నాని) దంపతుల కుమార్తె.[13] ఆమె తోబుట్టువులు సుజాత, ప్రకాష్, ప్రదీప్.[14] ప్రకాష్ రంగస్థలం, చలనచిత్రం, టెలివిజన్, మీడియా వ్యాఖ్యాత. 2002లో ఆయన దర్శకత్వం వహించిన స్టంబుల్ చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డు దక్కించుకున్నాడు.[15]

ఆమె ఎమ్.జి.సత్య రావును వివాహం చేసుకుంది. వారి పిల్లలు శంతను, సంయుక్త. సంయుక్త, కూడా కన్నడ చలనచిత్ర నటి. [16][17]

మూలాలు

మార్చు

 

  1. "Oggarane: Premiere". The Times of India. Archived from the original on 30 March 2015.
  2. "Bhargavi Narayan: Bio". bangaloreliteraturefestival.org. Archived from the original on 17 March 2018.
  3. "Dramatic journey". Deccan Herald. Archived from the original on 17 March 2018.
  4. "Three generations come together for one film". The Times of India. Archived from the original on 19 March 2018.
  5. "ಮನೆಮನೇಲಿ ಪುಟಾಣಿ ದೆವ್ವಗಳು!". prajavani.net. Archived from the original on 17 March 2018.
  6. "Sudha Belawadi". Rotten Tomatoes. Archived from the original on 16 December 2017.
  7. "Sudha Belawadi". The Times of India. Archived from the original on 22 March 2018.
  8. "I'm not comfortable doing roles that I cannot relate to: Sudha Belawadi". The Times of India. Archived from the original on 9 June 2018.
  9. "Sudha Belawadi". Archived from the original on 9 June 2018 – via Facebook.
  10. "Sudha Belawadi". Archived from the original on 9 June 2018 – via Twitter.
  11. "Manvanthara turns 200". The Times of India. Archived from the original on 20 March 2018.
  12. "Seetharam reaches for the black coat again". The Hindu. Archived from the original on 7 April 2014.
  13. "Mahale to get Nani award". The Hindu. 28 October 2009. Archived from the original on 9 June 2018.
  14. "ಒಡವೆಯಂತೆ ಹೊಳೆವ ಅಮ್ಮನ ಪ್ರೀತಿ". The Times of India. 4 May 2016. Archived from the original on 17 March 2018.
  15. "The 50th National Film Awards". outlookindia.com. Archived from the original on 17 March 2018.
  16. "Lighting up her free time". Deccan Herald. Archived from the original on 17 March 2018.
  17. "Samyukta Hornad in awe of Prakash Raj". The Times of India. Archived from the original on 17 March 2018.