సుధీర్ ముంగంటివార్

సుధీర్‌ ముంగంటివార్‌ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బల్లర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

సుధీర్ ముంగంటివార్
సుధీర్ ముంగంటివార్


అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 ఆగష్టు 2022

ఆర్ధిక శాఖ మంత్రి
పదవీ కాలం
31 అక్టోబర్ 2014 – 12 నవంబర్ 2019
ముందు అజిత్ పవార్
తరువాత అజిత్ పవార్

అటవీ శాఖ
పదవీ కాలం
31 అక్టోబర్ 2014 – 12 నవంబర్ 2019
ముందు పతంగరావు కదమ్
తరువాత సంజయ్ రాథోడ్

భారతీయ జనతా పార్టీ, మహారాష్ట్ర అధ్యక్షుడు
పదవీ కాలం
3 ఏప్రిల్ 2010 – 11 ఏప్రిల్ 2013
ముందు నితిన్ గడ్కరీ
తరువాత [ దేవేంద్ర ఫడ్నవిస్

మంత్రి
పదవీ కాలం
1995 – 1999

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు constituency created
నియోజకవర్గం బల్లార్ పూర్
పదవీ కాలం
1995 – 2009
ముందు శ్యామ్ వానఖేడే
తరువాత నానాజీ శంకులే
నియోజకవర్గం చంద్రాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-07-30) 1962 జూలై 30 (వయసు 61)
చంద్రాపూర్, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సప్నా ముంగంటివార్
సంతానం 1
పూర్వ విద్యార్థి ఎం.ఫిల్.

మూలాలు మార్చు

  1. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.