సుబ్రమణియన్ స్వామి
సుబ్రమణియన్ స్వామి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒక్కడు. 1990 నుంచి 2013లో బిజెపిలో విలీనం చేసేంత వరకు ఆయన జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన 2013లో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరాడు. ఆయన ప్రస్తుతం బీజేపీ నుండి రాజ్య సభ సభ్యుడిగా ఉన్నాడు.
సుబ్రమణియన్ స్వామి | |||
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 ఏప్రిల్ 2016 | |||
నియోజకవర్గం | నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు | ||
---|---|---|---|
పదవీ కాలం 1988 – 1994 | |||
నియోజకవర్గం | ఉత్తర్ ప్రదేశ్ | ||
పదవీ కాలం 1974 – 1976 | |||
నియోజకవర్గం | ఉత్తర్ ప్రదేశ్ | ||
పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 10 నవంబర్ 1990 – 21 జూన్ 1991 | |||
ప్రధాన మంత్రి | చంద్రశేఖర్ | ||
కేంద్ర న్యాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 10 నవంబర్ 1990 – 21 జూన్ 1991 | |||
ప్రధాన మంత్రి | చంద్రశేఖర్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | ఏ.జి.ఎస్.రామ్ బాబు | ||
తరువాత | పి. మోహన్ | ||
నియోజకవర్గం | మదురై | ||
పదవీ కాలం 1977 – 1984 | |||
ముందు | రాజారాం గోపాల్ కులకర్ణి | ||
తరువాత | గురుదాస్ కామత్ | ||
నియోజకవర్గం | ముంబయి నార్త్ ఈస్ట్ | ||
అధ్యక్షుడు, జనతా పార్టీ
| |||
పదవీ కాలం 1990 – 2013 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మైలాపూర్, మద్రాస్, తమిళనాడు రాష్ట్రం, భారతదేశం | 1939 సెప్టెంబరు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2013– ప్రస్తుతం | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జన సంఘ్ (1974–1977) జనతా పార్టీ (1977–2013) | ||
జీవిత భాగస్వామి | రోక్సానా స్వామి (m. 1966) | ||
సంతానం |
| ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ (బిఎ) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏ) హార్వార్డ్ యూనివర్సిటీ(పీహెచ్‌డీ) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, విద్యావేత్త, రాజనీతిజ్ణుడు, ఆర్థికవేత్త | ||
వెబ్‌సైటు | Official Blog |
జననం & విద్యాభాస్యం
మార్చుసుబ్రమణియన్ స్వామి 1939, సెప్టెంబరు 15న తమిళ నాడు రాష్ట్రంలోని మైలాపూర్ లో పద్మావతి, సీతారామ సుబ్రమణియన్ దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గణిత శాస్త్రంలో పీజీ పట్టా అందుకున్నాడు. ఇండియన్ స్టాటస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశాడు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశాడు. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేథమెటికల్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[1]
పార్లమెంట్ సభ్యుడిగా
మార్చు- 1974–76 - ఉత్తర్ ప్రదేశ్ నుండి జన్ సంఘ్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక
- 1977–80 - ముంబయి నార్త్ ఈస్ట్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి లోక్ సభకు ఎన్నిక
- 1980–84 - ముంబయి నార్త్ ఈస్ట్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి లోక్ సభకు ఎన్నిక
- 1988–94 - ఉత్తర్ ప్రదేశ్ నుండి జనతా పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక
- 1998–99 - మదురై నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి లోక్ సభకు ఎన్నిక
- 2016 - ఉత్తర్ ప్రదేశ్ నుండి భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభకు నామినేటెడ్ ఎంపీగా ఎన్నిక
ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి
మార్చుబీజేపీ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి వస్తే ఆదాయపు పన్నును రద్దు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.[2]
సుబ్రహ్మణ్యస్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయ వ్యయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్ ) తో ఆడిట్ చేయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని జగన్ మోహన్ రెడ్డిని కోరాడు. దీనికి జగన్ అంగీకరించాడు.[3][4][5][6]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (1 May 2021). "ఈ పది మంది నేతలు.. దేశ రాజకీయాల్లో వెరీ స్పెషల్.. విద్యార్హతలో టాప్..!". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ News18 Telugu (1 May 2021). "ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి: సుబ్రహ్మణ్య స్వామి సంచలన కామెంట్స్". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (3 September 2020). "జగన్ పై సుబ్రహ్మణ్యస్వామి కామెంట్లు - Subramanian Swami". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (10 March 2021). "టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ Sakshi (26 May 2020). "టీటీడీ గుట్టువిప్పిన సుబ్రహ్మణ్య స్వామి". Sakshi. Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ The Times of India, eep Raghavan / TNN / (10 March 2021). "TTD ropes in BJP MP Subramanian Swamy to file defamation case against a Telugu vernacular daily | Amaravati News - Times of India". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.