సురపురము కేశవయ్య
సురపురం కేశవయ్య (1734-1819) తెలుగు కవి. అతను సుమారు 1700 కాలానికి చెందినవాడు. నిజాము రాష్ట్రం నివాసి. నిర్దోష్ట్య రామాయణమును రచించి[1] ఆత్మకూరు సంస్థానం అధిపతి రాజా సోమభూపాలునికి అంకితమిచ్చాడు[2]. ఆ గ్రంథములోని కొన్ని పద్యములు లభించినవి.[3]
ఈయన అసలు పేరు నంచెరుమాళ్ల పురుషకారి కేశవయ్య. సురపురం సంస్థానంలో ఉండటం వల్ల సురపురం కేశవయ్య అనే పేరు వచ్చింది. ఆయన ఉత్తర రామాయణ కథనం తీసుకొని నిరోష్ఠ్యోత్తర రామాయణం (దాశరథి చరిత్ర)ను రాశాడు. దీనిని శ్రీకృష్ణునికి అంకితమిచ్చాడు.[4]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "చరిత్రని చెప్పే సంస్థానాలు | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2020-09-12.
- ↑ తెలుగు సాహితీవేత్తల చరిత్ర - రచన: మువ్వల సుబ్బరామయ్య - ప్రచురణ: కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ (2008).
- ↑ "పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/449 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-04.
- ↑ "అసఫ్‌జాహీలు-సంస్థానాలయుగం.. సాహితీ సౌరభం". నమస్తే తెలంగాణ. 10 May 2022. Retrieved 27 August 2024.