సురేష్ వార్పుడ్కర్
సురేశ్ అంబదాస్‌రావు వార్‌పుడ్కర్ (జననం 15 జూలై 1951) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‍సభ సభ్యుడిగా, మహారాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
సురేష్ వార్పుడ్కర్ | |||
వ్యవసాయ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 2008 డిసెంబర్ 8 – 2009 అక్టోబర్ 15 | |||
పదవీ కాలం 2019 – 23 నవంబర్ 2024 | |||
ముందు | మోహన్ ఫాద్ | ||
---|---|---|---|
తరువాత | రాజేష్ విటేకర్ | ||
నియోజకవర్గం | పత్రి | ||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | సురేష్ జాదవ్ | ||
తరువాత | సురేష్ జాదవ్ | ||
నియోజకవర్గం | పర్భని | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | మాణిక్‌రావ్ జాదవ్ | ||
తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
నియోజకవర్గం | సింగనాపూర్ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1986 – 1998 | |||
ముందు | గేమ్ బాలాసాహెబ్ రాజారాంజీ | ||
తరువాత | మాణిక్‌రావ్ జాదవ్ | ||
నియోజకవర్గం | సింగనాపూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వర్పుడ్, పర్భాని , హైదరాబాద్ రాష్ట్రం , (ప్రస్తుత మహారాష్ట్ర , భారతదేశం ) | 1951 జూలై 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1999 వరకు; 2014–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (1999–2014) | ||
జీవిత భాగస్వామి | మీనా వార్పుడ్కర్, ( మ. 1974 ) | ||
నివాసం | పర్భాని , మహారాష్ట్ర, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ , పర్భాని | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చు- 1986 - 1998: సింగనాపూర్ నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (3 పర్యాయాలు)
- 2004 – 2009: సింగనాపూర్ నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
- 1998 – 1999: పర్భానీ లోక్‍సభ సభ్యుడు
- 1998 - 1999: సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ సభ్యుడు
- 1998 - 1999: పర్యావరణం & అడవులు, గంగా యాక్షన్ ప్లాన్ పై దాని సబ్-కమిటీ సభ్యుడు
- 1998 - 1999: కార్మిక మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- 1998 - 1999: వ్యవసాయ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు
- 2008 - 2009: వ్యవసాయ శాఖ మంత్రి[1]
- సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పర్భణీ జిల్లా చైర్మన్
- నర్షిన్హా సోసుక్ లిమిటెడ్. లుహ్గోవాన్, పర్భణీ జిల్లా
- మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, ముంబై
- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పర్భాని జిల్లా అధ్యక్షుడు
- 2019 -2024: పత్రి నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు[2]
మూలాలు
మార్చు- ↑ The Economic Times (8 December 2008). "39 member Ashok Chavan Ministry sworn in". Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.