జననం: సా.శ1950 చూడ గ్రామం, సురేంద్ర నగర్ జిల్లా, గుజరాత్.

సురేష్ సోనీ

రచనలు:భారత్ మే విజ్ఞాన్ కి ఉజ్వల పరంపర, గురుత్వయానే హిందుత్వ, హమారీ సాంస్కృతిక విచార్ ధారా కే మూలస్రోత్. విద్యాభ్యాసం: ఎం.ఎ.రాజనీతి శాస్త్రం

గుజరాత్ ప్రాంతంలోని సురేంద్రనగర్ జిల్లాలో చూడ గ్రామంలోని ఒకానొక సామాన్య కుటుంబంలో జన్మించిన సురేష్ తన 16వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిచయంలోకి వచ్చారు. వారు మొదటగా మధ్య ప్రదేశ్ లోని రాజగడ్ లో స్వయం సేవకుడు అయినాడు.23సం.ల ఈ వయసులో వారు తనను తాను పూర్తిగా సంఘానికి అర్పించుకొని ప్రచారక బాధ్యతను తీసుకున్నాడు. అత్యవసర పరిస్థితిగా చెప్పబడిన కాలంలో దేశభక్తి యుతులైన ఎందరికో కలిగిన అనుభవం వీరికి కలిగింది. ఆనాటి ప్రభుత్వపు క్రోధాగ్నికి గురియై ఇండోర్ జైలులో నిర్బంధంపడ్డాడు.

ఇంకా చూడండి

మార్చు

ఈయన రచించిన'భారత్ మే విజ్ఞాన్ కీ ఉజ్వల పరంపర'పుస్తకాన్ని బెల్లంకొండ మల్లారెడ్డి గారు "భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర" పేరుతో తెలుగులోకి అనువదించారు.

బయటి లింకులు

మార్చు

భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర