సులక్షణ ఖత్రీ
భారతీయ నటుడు
సులక్షణ ఖత్రీ, గుజరాత్‌కు చెందిన టెలివిజన్, సినిమా నటి.[1]
సులక్షణ ఖత్రీ | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1987-ప్రస్తుతం |
నటించినవి
మార్చుసినిమాలు
మార్చు- అబు కాలా (1990)
- మీరా దాతార్ (1999)
- అంగార్: ది ఫైర్ (2002)
- కృష్ణ ఔర్ కన్స్ (2012)[2]
టెలివిజన్
మార్చుసంవత్సరం | సీరియల్ | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1987-1988 | రామాయణ్ | మాండవి | దూరదర్శన్ |
1993 | శ్రీ కృష్ణ | రోహిణి | దూరదర్శన్ |
1993-1997 | అలీఫ్ లైలా | రకరకాల పాత్రలు | దూరదర్శన్ |
2009-2011 | తేరే మేరే సప్నే | మాజీ | |
2011-2016 | బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ | రోలీ ఆంటీ | |
2012-2014 | ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్ | శోభా జీ | |
2015 | గోల్డీ అహుజా మెట్రిక్ పాస్ | ట్వింకిల్ అమ్మ | |
2016 | జానా నా దిల్ సే దూర్ | ఇందుమతి కశ్యప్ | |
2019-2020 | కుల్ఫీ కుమార్ బజేవాలా | ||
2020 | సంజీవని | ఎన్వీ అమ్మమ్మ | |
మహారాజ్ కీ జై హో! | మందాకిని |
మూలాలు
మార్చు- ↑ "Know about Sulakshana Khatri who played Bharat's wife in 'Ramayan'". News Track (in English). 2020-04-24. Retrieved 2023-01-11.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Sulakshana Khatri voice for "PUTNA" in Krishna aur Kans 3D Animated Feature Film excellent Review
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సులక్షణ ఖత్రీ పేజీ