నుస్తులాపూర్ శాసనసభ నియోజకవర్గం

(సుస్తులాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నుస్తులాపూర్ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం రద్దయి, తిరిగి 1967లో ఏర్పడింది. 1978లో తిరిగి రద్దై ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1972 షె.కు ప్రేమలతాదేవి స్త్రీ కాంగ్రేసు 14842 బి.నరసయ్య పు స్వతంత్ర అభ్యర్ధి 5092
1967 షె.కు బుట్టి రాజారాం పు కాంగ్రేసు 16308 ఎడ్ల మల్లయ్య పు స్వతంత్ర అభ్యర్ధి 10255
1952 జనరల్ ఎస్.వెంకటరెడ్డి పు పి.డి.ఎఫ్ 15237 ఎ.ఆర్.రావు పు కాంగ్రేసు 7253

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 266.