సూరవరం (తిరువూరు)

సూరవరం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్: 521 235.

సూరవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
సూరవరం is located in Andhra Pradesh
సూరవరం
సూరవరం
అక్షాంశరేఖాంశాలు: 17°06′N 80°36′E / 17.1°N 80.6°E / 17.1; 80.6
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం తిరువూరు
ప్రభుత్వం
 - సర్పంచి రమేష్ బాబు
పిన్ కోడ్ 521 235
ఎస్.టి.డి కోడ్

సమీప గ్రామాలు

మార్చు

ఈ గ్రామానికి సమీపంలో అంజనేయపురం, మునుకుల్ల, వామకుంట్ల, మరెపల్లి, వావిలాల గ్రామాలు ఉన్నాయి.

ఆలయాలు

మార్చు

అంజనేయ స్వామి, వినాయక స్వామి అలయాలు ఉన్నాయి.

పంటలు

మార్చు

వరి, ప్రత్తి, గొదుమలు, చెరుకు, మొక్కజొన్న మొదలగు పంటలు పండిస్తారు.

భాషలు

మార్చు

తెలుగు భాష మట్లాడతారు.

చెరువులు

మార్చు

సాగు నీటిని అందించే ఒక పెద్ద చెరువు కలదు, అదే చెరువులో చేపలు పెంపకం కుడా జరుపుతారు. మరియొక సెలయెరు ఉంది.

ముఖ్యాంశాలు

మార్చు

చదువుకున్న వారి సంఖ్యా అధికంగా కలదు, విదేశాలలో వుద్యొగం చేయువారు కలరు

మూలాలు

మార్చు