సూరవరపుపల్లె
సూరవరపుపల్లె బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సూరవరపుపల్లె | |
— రెవిన్యూ గ్రామం — | |
సూరవరపుపల్లె గ్రామ మంచినీటి చెరువు | |
అక్షాంశరేఖాంశాలు: 15°57′51″N 80°12′03″E / 15.964170°N 80.200757°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | యద్దనపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | సన్నెబోయిన వెంకటప్పయ్య |
పిన్ కోడ్ | 523 169 |
ఎస్.టి.డి కోడ్ |
విద్యాసౌకర్యాలు
మార్చుప్రభుత్వ ప్రాధమిక పాఠశాల
మార్చుఈ పాఠశాలలో విద్యార్ధుల సౌకర్యార్ధం, భోజనశాల నిర్మాణానికి, 2020, ఆగష్టు-28న భూమిపూజ నిర్వహించారు. ఈ భవన నిర్మాణానికి అసిస్ట్ సంస్థ 1.3 లక్షల రూపాయల ఆర్ధిక సహకారం అందించుచున్నది.
గ్రామ ప్రముఖులు
మార్చుగ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తరువాత సర్పంచ్‍ల వివరాలు: (1) అక్కిశెట్టి గంగయ్య. (2) బండారుపల్లి కోటేశ్వరరావు. (3) ఇంటూరి యల్లమందయ్య. (4) ఉండవల్లి లక్ష్మి వర ప్రసాదురావు (5) గోరంట్ల సరోజని. (6) బొల్లాపల్లి ఆరోగ్యం. ఉపసర్పంచ్.ఒంటేల పెద గురవయ్య (7) ముత్యాల రాంబాయమ్మ (రాము). ఉప సర్పంచ్-ఒంటేల శ్రీనువాసరావు (8) సన్నెబోయిన వెంకటప్పయ్య (09-02-2021) ఎన్నికైనాడు . ఉప సర్పంచ్:- కనకం వీరాంజనేయులు
జనాభా గణాంకాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ మెుత్తం జనాభా:1085.అందులో పురుషుల సంఖ్య 630 మంది, మహిళలు 455 మంది.
విశేషాలు
మార్చుగ్రామములో ఒక చన్నకేశవ ఆలయం, పోలేరమ్మ గుడి, అంకమ్మ గుడి, వర సిద్ధి బుద్ధి వినాయకుని గుడి, గుంటుపల్లి తిరపతమ్మ ట్రస్టు ఉన్నాయి.