సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
భారతదేశంలోని సెక్యూరిటీస్ మార్కెట్ ని అదుపు చేసే సంస్థగా సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) సెబీ చట్టం 1992 ద్వారా స్థాపించబడింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా | |
---|---|
भारतीय प्रतिभूति और विनिमय बोर्ड | |
సెబీ భవన్, ప్రధాన కార్యాలయం, ముంబై | |
సంస్థ వివరాలు | |
స్థాపన | April 12, 1992 |
అధికార పరిధి | భారత ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | ముంబయి, మహారాష్ట్ర |
ఉద్యోగులు | 525 (2009)[1] |
కార్యనిర్వాహకులు | మాధబి పూరి బుచ్, చైర్మన్ |
కార్యాలయాలు
మార్చుసెబి ముఖ్యకార్యాలయం ముంబైలోని వాణిజ్య ప్రాంతమైన బాంద్రా-కూర్లా కాంప్లెక్స్ లో ఉంది. ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమర లకు ఉపశాఖలు న్యూఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై, అహ్మదాబాద్ లలో ఉన్నాయి.
కార్యాచరణ అధికారం
మార్చుఉపెంద్ర కుమార్ సిన్హా 2011 ఫిబ్రవరి 18 నుండి చైర్మెన్ గా కొనసాగుచున్నాడు. అజయ్ త్యాగి తన అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్ 2022 మార్చి 2న బాధ్యతలు స్వీకరించారు. సెబీ ఛీఫ్‌గా మూడేళ్ల కాలానికి ఆమె నియమితులైనారు. [2]
బోర్డ్ సభ్యులు
మార్చుName | Designation |
---|---|
Upendra Kumar Sinha | Chairman |
M. S. Sahoo | Whole-Time Member |
Dr K.M. Abraham | Whole Time Member |
Prashant Saran | Whole Time Member |
CA. T. V. Mohandas Pai | Director, Infosys |
Dr. Thomas Mathew | Joint Secretary, Ministry of Finance |
V. K. Jairath | Member Appointed |
Shri Anand Sinha | Deputy Governor, Reserve Bank of India |
సెబి పూర్వపు చైర్ మెన్'లు
Name | From | To |
---|---|---|
C. B. Bhave | February 18, 2008 | February 18 2011 |
Shri M.. Damodaran | February 18, 2005 | February 18, 2008 |
Shri G. N. Bajpai | February 20, 2002 | February 18, 2005 |
Shri D. R. Mehta | February 21, 1995 | February 20, 2002 |
Shri S. S. Nadkarni | January 17, 1994 | January 31, 1995 |
Shri G. V. Ramakrishna | August 24, 1990 | January 17, 1994 |
Dr. S. A. Dave | April 12, 1988 | August 23, 1990 |
ఇవీ చదవండి
మార్చుసూచికలు
మార్చు- ↑ http://www.sebi.gov.in/acts/EmployeeDetails.html
- ↑ "సెబీ చీఫ్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరణ..." andhrajyothy. Retrieved 2022-03-03.