సుదీర్ఘకాలం మన్నేందుకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని ప్రత్యేక చర్యలకి గురి చేసి దాని వర్ణ ఉష్ణోగ్రతని పెంచటాన్ని సెపియా టొన్ అని అంటారు. వాతావరణం లోని సల్ఫర్ కాంపౌండ్ ల వలన కలిగే ప్రభావాలని తట్టుకోవటానికి ప్రత్యేక రసాయనాలని వాడటంతో ఈ ఫోటోగ్రాఫ్ లు నలుపు, తెలుపు, వాటి మిశ్రమ రంగులని కాకుండా ఎరుపు, గోధుమ, వాటి మిశ్రమ రంగులలో కనబడతాయి.

1895 లో ఇంగ్లాండులో తీసిన ఒక సెపియా టోన్డ్ ఫోటో

సెపియా టోన్ ఫోటోల చిత్రమాలిక మార్చు

ఇవి కూడా చూడండి మార్చు