సెర్గీ ఐసెన్‌స్టెయిన్

సోవియట్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్

సెర్గీ మిఖైలోవిచ్ ఐసెన్‌స్టెయిన్ (1898, జనవరి 22 – 1948, ఫిబ్రవరి 11) సోవియట్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్.[1]

సెర్గీ ఐసెన్‌స్టెయిన్
సెర్గీ ఐసెన్‌స్టెయిన్ (1920)
జననం
సెర్గీ మిఖైలోవిచ్ ఐసెన్‌స్టెయిన్

1898, జనవరి 22
రిగా, లాట్వియా
మరణం1948 ఫిబ్రవరి 11(1948-02-11) (వయసు 50)
సమాధి స్థలంనోవోడెవిచి స్మశానవాటిక, మాస్కో
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ ప్లే రచయిత
  • ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1923–1946
జీవిత భాగస్వామి
పేరా అటాషేవా
(m. 1934)

సెర్గీ ఐసెన్‌స్టెయిన్ 1898 జనవరి 22న లాట్వియాలోని రిగాలోని[2] మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.[3][4]

సినిమారంగం

మార్చు

స్ట్రైక్ (1925), బ్యాటిల్‌షిప్ పోటెమ్‌కిన్ (1925), అక్టోబర్ (1928), అలెగ్జాండర్ నెవ్‌స్కీ (1938), ఇవాన్ ది టెర్రిబుల్ (1944, 1958) మొదలైన సినిమాలకు ప్రసిద్ధి చెందాడు. 2012 దశాబ్దపు పోల్‌లో, మ్యాగజైన్ సైట్; సౌండ్ పత్రిక బ్యాటిల్‌షిప్ పోటెమ్‌కిన్ సినిమా ఆల్ టైమ్ 11వ-గొప్ప సినిమాగా పేర్కొన్నది.[5] అమెరికన్ సినిమా దర్శకుడు డిఎం గ్రిఫిత్‌ను తన ప్రేరణగా ఐసెన్‌స్టెయిన్ పేర్కొన్నాడు.[6]

సినిమాలు

మార్చు
  • 1923 డ్నెవ్నిక్ గ్లుమోవా
  • 1925 స్టాచ్కా
  • 1925 బరోనెనోసెష్ పోట్యోమ్కిన్
  • 1928 అక్టోబరు: టెన్ డేస్ దట్ షూక్ ది వరల్డ్
  • 1929 బూరియా నాడ్ లా సారా
  • 1929 ది జెనెరల్ లైన్
  • 1930 రొమాన్స్ సెంటిమెంటల్
  • 1931 ఎల్ డెసాస్ట్రే ఎన్ ఓక్సాకా
  • 1938 అలెక్సాండర్ నెవ్స్కీ
  • 1944 ఇవాన్ గ్రోజ్ని 1-యా సీరియా
  • 1958 ఇవాన్ గ్రోజ్నీ 2-యా సీరియా

సన్మానాలు, అవార్డులు

మార్చు
  • రెండు స్టాలిన్ బహుమతులు – 1941 అలెగ్జాండర్ నెవ్‌స్కీ (1938), 1946 ఇవాన్ ది టెర్రిబుల్ (1944) సిరీస్‌లోని మొదటి సినిమా[7]
  • రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ గౌరవనీయ కళాకారుడు (1935) [8]
  • ఆర్డర్ ఆఫ్ లెనిన్ (1939) – అలెగ్జాండర్ నెవ్‌స్కీ (1938) [7] సినిమా
  • ఆర్డర్ ఆఫ్ ది బ్యాడ్జ్ ఆఫ్ హానర్[8]

ఐసెన్‌స్టెయిన్ కు 1948, ఫిబ్రవరి 2న తొలిసారిగా గుండెపోటు వచ్చింది. తరువాతి సంవత్సరంలో కోలుకున్నాడు. తన 50 సంవత్సరాల వయస్సులో 1948 ఫిబ్రవరి 11న రెండవసారి వచ్చిన గుండెపోటుతో మరణించాడు.[9] ఫిబ్రవరి 13న దహనం చేయడానికి ముందు అతని మృతదేహాన్ని సినిమా వర్కర్స్ హాల్‌లో ఉంచారు. అతని చితాభస్మాన్ని మాస్కోలోని నోవోడెవిచి శ్మశానవాటికలో ఖననం చేశారు.[10]

మూలాలు

మార్చు
  1. Rollberg, Peter (2009). Historical Dictionary of Russian and Soviet Cinema. US: Rowman & Littlefield. pp. 204–210. ISBN 978-0-8108-6072-8.
  2. "Sergei Eisenstein – Russian film director and film theorist. Biography and interesting facts". 22 July 2017. Archived from the original on 24 జూలై 2021. Retrieved 30 మే 2023.
  3. "Зашифрованное зодчество Риги". Archived from the original on 30 April 2019.
  4. Роман Соколов, Анна Сухорукова «Новые данные о предках Сергея Михайловича Эйзенштейна»: «Киноведческие записки» 102/103, 2013; стр. 314—323.
  5. "The 100 Greatest Films of All Time | Sight & Sound".
  6. "Sergei Eisenstein – Biography". leninimports.com. Archived from the original on 2019-10-25. Retrieved 2023-05-30.
  7. 7.0 7.1 Neuberger, Joan (2003). Ivan the Terrible: The Film Companion. I.B.Tauris. pp. 2, 9. ISBN 9781860645600. Retrieved 2023-05-30.
  8. 8.0 8.1 "Sergei Eisenstein - Father of Montage". Artland Magazine. 2020-01-10. Retrieved 2023-05-30.
  9. Neuberger 2003.
  10. Cavendish, Richard. "The Death of Sergei Eisenstein". Retrieved 2023-05-30.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.