సేనం
సేనం అనేది ఒక పనిముట్టు. ఇది సిమెంట్ కట్టడాలను బద్దలుకొట్టేందుకు వాడుతారు.
రకాలు
మార్చు- మట్టసేనం
- చిన్న సేనం
- గుండ్రని సేనం
వాడు విధానం
మార్చుఇది ఉలి మాదిరి ఆకారం కలిగి ఉలి కంటే పెద్దగా లావుగానూ ఉంటుంది. దీనిని సుత్తి ఉపయోగించి అనవసరమైన సిమెంట్ చేయబడిన బాగాలను పగలగొడతారు. బొమ్మలో చూపిన విధంగా ఉండే దీని పైభాగంలో సుత్తితో గట్టిగా కొట్టడం ద్వారా పగలగొట్టవలసిన భాగం పగులుతుంది.
మూలాలు, బయటి లింకులు
మార్చుఇదొక పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |