సేనాపతి (2021 సినిమా)
సేనాపతి 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్‌ను నటుడు సాయి ధరమ్ తేజ్ 12డిసెంబర్ 2021న విడుదల చేయగా,[1] ట్రైలర్‌ను 21 డిసెంబర్ 2021న విడుదల చేశారు.[2] రాజేంద్రప్రసాద్, నరేష్ అగస్త్య , హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31డిసెంబర్ 2021న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3]
సేనాపతి | |
---|---|
దర్శకత్వం | పవన్ సాదినేని |
స్క్రీన్ ప్లే | పవన్ సాదినేని |
దీనిపై ఆధారితం | '8 తొట్టక్కల్' (2017 తమిళ సినిమా) |
నిర్మాత | సుష్మిత కొణిదెల విష్ణు ప్రసాద్ |
తారాగణం | రాజేంద్రప్రసాద్ నరేష్ అగస్త్య హర్షవర్ధన్ |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 31 డిసెంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రాజేంద్రప్రసాద్
- హర్షవర్ధన్
- నరేష్ అగస్త్య
- జ్ఞానేశ్వర్ కండ్రేగుల
- రాకేందు మౌళి
- సత్యప్రకాష్
- జోష్ రవి
- జీవన్ కుమార్
- పావని రెడ్డి
- రోషన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాతలు: సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ సాదినేని [4]
- సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ:
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (12 December 2021). "ఆహా సరికొత్త ఒరిజినల్ ఫిలిం 'సేనాపతి'.. క్రైమ్, డ్రామా సిరీస్‌తో నట కిరిటీ రాజేంద్రప్రసాద్ ఓటీటీ ఎంట్రీ !". Archived from the original on 12 December 2021. Retrieved 27 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (22 December 2021). "రాజేంద్రప్రసాద్ కొత్త అవతారం..ఉత్కంఠ రేకెత్తిస్తున్న'సేనాపతి' ట్రైలర్ - telugu news world of senapathi starring rajendra prasad". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
- ↑ Andhrajyothy (26 December 2021). "'ఆహా'లో సేనాపతి!". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
- ↑ The Hindu (23 December 2021). "Pavan Sadineni: Casting Rajendra Prasad changed everything for us" (in Indian English). Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.