రాకేందు మౌళి తెలుగు సినిమారంగానికి చెందిన పాటల రచయిత, నటుడు, గాయకుడు, మాటల రచయిత. ఆయన సినీ రచయిత వెన్నెలకంటి కుమారుడు.

రాకేందు మౌళి
జననం
వెన్నెలకంటి రాకేందు మౌళి[1]
జాతీయతభారతీయుడు
వృత్తి
  • పాటల రచయిత
  • నటుడు
  • గాయకుడు
  • మాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు1996; 2012–ప్రస్తుతం
తల్లిదండ్రులువెన్నెలకంటి (తండ్రి)

పని చేసిన సినిమాలు సవరించు

సంవత్సరం సినిమా విభాగం ఇతర విషయాలు
గాయకుడు పాటల రచయిత
1996 టోపీ రాజా స్వీటీ రోజా  Y  N
2012 అందాల రాక్షసి  Y  Y
2013 బిరియాని  Y  Y
ఎండ్రెండ్రుమ్ పున్నగై \ చిరునవ్వుల చిరుజల్లు (2015)  N  Y
2014 హ్యాపీ న్యూ ఇయర్  N  Y
2015 మూడు ముక్కల్లో చెప్పాలంటే  Y  Y నటుడిగా
మస్సు ఎన్గిర మాసిలామణి \ రాక్షసుడు  Y  Y
పాయుం పులి (తమిళ్) \ జయసూర్య  N  Y
తంగ మగన్ \ నవమన్మధుడు  N  Y
2016 కోటిగొబ్బ 2 \ కోటికొక్కడు (డబ్బింగ్)  N  Y
కాష్మోరా  N  Y
సాహసం శ్వాసగా సాగిపో  Y  Y నటుడిగా
ఆట  N  Y
2017 యముడు 3  N  Y
గజేంద్రుడు  Y  Y
మరకతమణి  N  Y
2018 థానా సెర్ధా కూటమ్ \ గ్యాంగ్  N  Y
రంగుల రాట్నం  N  Y
కిరాక్ పార్టీ  N  Y నటుడిగా
నవాబ్  N  Y
సర్కార్  N  Y
2019 సర్వం తాళ మాయం  N  Y
రాక్షసుడు  N  Y
విజిల్  N  Y
మీకు మాత్రమే చెప్తా  N  Y
విజయ్ సేతుపతి  N  Y
తూటా  Y  N నటుడిగా
రాజావారు రాణిగారు  N  Y
మత్తు వదలరా  N  Y
2020 ఆకాశం నీ హద్దురా  N  Y మాటల రచయిత కూడా
2022 శిలా నేరంగాళి శిలా మణిదర్గాళ్  N  Y

నటించిన సినిమాలు సవరించు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2014 నిమిరిందు నీళ్ తమిళ సినిమా
2015 మూడు ముక్కల్లో చెప్పాలంటే అర్జున్
జెండ పై కపిరాజు
2016 సాహసం శ్వాసగా సాగిపో మహేష్
2018 కిర్రాక్ పార్టీ అర్జున్
2018 మై డియర్ మార్తాండం కళ్యాణ్
2019 ఎనై నోకి పాయుమ్ తోట వసంత్ తమిళ సినిమా
2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి రాకేందు మౌళి అతిధి పాత్ర
2021 సూపర్ ఓవర్ వాసు ఆహా ఓటీటీలో విడుదల
2021 సుందరి రితేష్
2021 సేనాపతి హుస్సేన్ ఆహా ఓటీటీలో విడుదల
2022 నారై ఎళ్ళుందుం సూర్య సరిధం తమిళ సినిమా; సోని లైవ్ ఓటిటిలో విడుదల.
2023 క్రాంతి రామ్ ఆహా ఓటిటిలో విడుదల.
TBA పల్లెవాసి విడుదల ఆలస్యం
TBA కాదల్ విడుదల ఆలస్యం

ప్రైవేట్ పాటలు సవరించు

  • మార్వెల్ గీతం (2019): తెలుగు వెర్షన్ సాహిత్యం [2]
  • నేనే లేకుంటే (2020) [3]

మాటల రచయిత సవరించు

  • ఆస్ ఐయామ్ సఫరింగ్ ఫ్రొమ్ ప్రేమ (వెబ్‌సిరీస్): తెలుగు డబ్బింగ్ వెర్షన్
  • వాట్స్ అప్ పనిమనిషి (2019) (వెబ్ సిరీస్)
  • ఆకాశం నీ హద్దు రా (2020): తెలుగు డబ్బింగ్ వెర్షన్
  • సేనాపతి (2021)

అంతర్జాల ధారావాహికలు సవరించు

సంవత్సరం ధారావాహిక పాత్ర భాష వేదిక గమనికలు
2016 కంట్రోల్ ఆల్ట్ డిలిట్ గౌతమ్ తమిళం యూట్యూబ్
2018 పెళ్లి గోల 2 గుఱ్ఱం గంగాధర్ తెలుగు వ్యు అతిధి పాత్ర
2018 ఈ ఆఫీస్ లో హరి కిరణ్ తెలుగు వ్యు ప్రతికధానాయకుడు.
2019 వాట్స్అప్ పనిమనిషి/వేలైకారి నటరాజ్ 'నట్టి/నాట్స్' తెలుగు/తమిళం జీ5 కధానాయకుడు మరియు మాటల రచయిత
వర్జిన్ @ 27 శ్రీను తెలుగు వాచో
2020 ఈ ఆఫీస్ లో 2 హరి కిరణ్ తెలుగు వ్యు అతిధి పాత్ర

లఘు చిత్రాలు సవరించు

సంవత్సరం లఘు చిత్రం పాత్ర భాష వేదిక
2014 ఆ పిల్ల పేరేంటి శాండీ తెలుగు యూట్యూబ్
2020 ఆరంభం విద్యాధర్ తెలుగు యూట్యూబ్

అవార్డులు సవరించు

సంవత్సరం అవార్డు వర్గం సినిమా పాట ఫలితం మూలాలు
2012 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ వర్ధమాన గీత రచయిత – తెలుగు అందాల రాక్షసి "మనసు పలికే" [4] Won

మూలాలు సవరించు

  1. The Hindu (21 September 2018). "11 actors tell us what it takes to be a supporting actor" (in Indian English). Retrieved 14 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Marvel's swansong". The New Indian Express. 10 April 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Revanth, Rakendu lend voice for social media stars". The New Indian Express.
  4. "Mirchi Music Awards South 2012 - Telugu cinema news". idlebrain.com.