సేవాదాస్ 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ బ్యానర్‌పై బంజారా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ నిర్మించిన ఈ సినిమాకు కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వం వహించాడు.[1]ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను 2021 ఏప్రిల్ 16న విడుదల చేశారు.[2] సుమన్, భానుచందర్, కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2021 అక్టోబరు 05న విడుదల చేశారు.[3] ఈ సినిమా 4 భాషల్లో 2022 ఫిబ్రవరి 18న విడుదల కానుంది.[4]

సేవాదాస్
దర్శకత్వంకె.పి.ఎన్. చౌహాన్
రచనకె.పి.ఎన్. చౌహాన్
నిర్మాతఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్
తారాగణంసుమన్
భానుచందర్
కె.పి.ఎన్. చౌహాన్
ప్రీతి అస్రాని
సంగీతంభోలే షావలి
దేశంభారతదేశం
భాషలుబంజారా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్
  • నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.పి.ఎన్. చౌహాన్
  • సంగీతం: భోలే షావలి
  • సినిమాటోగ్రఫీ: విజయ్‌ ఠాగూర్

మూలాలు

మార్చు
  1. Andrajyothy (6 October 2021). "బంజారా భాషతో పాటు..." Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.
  2. 10TV (16 April 2021). "తెలుగు - బంజారా భాష‌ల్లో రూపొందుతోన్న సేవా దాస్‌ టైటిల్ సాంగ్ లాంచ్ | Seva Daas" (in telugu). Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (5 October 2021). "శత దినోత్సవ వేడుకలా ఉంది: మంత్రి తలసాని". Sakshi. Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.
  4. Eenadu (10 February 2022). "4 భాషల్లో 'సేవాదాస్‌'". Archived from the original on 2022-02-09. Retrieved 14 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=సేవాదాస్&oldid=4324893" నుండి వెలికితీశారు