ప్రధాన మెనూను తెరువు

సైదాని మా సమాధి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హుస్సేన్‌ సాగర్‌ దగ్గర ఉన్న సమాధి.[1] మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1883లో ఈ సమాధి నిర్మించబడింది.

సైదాని మా సమాధి
Saidani maa tomb, Hyderabad.jpg
సైదాని మా సమాధి (1880లో తీయబడింది)
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
నిర్మాత1883

నిర్మాణంసవరించు

1883లో మహబూబ్ అలీ ఖాన్ కాలంలో నయాబ్ అబ్దుల్ హక్ డిలెర్ జంగ్ తన తల్లి హజ్రత్ సైదానీ మా సాహెబా కోసం ఈ సమాధిని నిర్మించాడు. దీని నిర్మాణంలో మెఘల్ మరియు కుతుబ్ షాహి శైలిని, తలుపులకు జాలీలను ఉపయోగించారు.[2][3]

 
సైదాని మా సమాధి

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. LeadWinner. "Dargah Hazrath Saidani-Maa-Saheba". Department of Archaeology and Museums Telangana (ఆంగ్లం లో). Retrieved 19 January 2019.
  2. Gowri, C. R. Shanker (2016-11-21). "Hyderabad: Historic tomb lies in utter neglect". Deccan Chronicle (ఆంగ్లం లో). Retrieved 19 January 2019.
  3. "The Hindu Business Line : Tomb of Saidani Ma Saheba". www.thehindubusinessline.com. Retrieved 19 January 2019.