సైదెల్లిపురం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ సైదెల్లిపురం గ్రామం ఖమ్మం జిల్లాలోని,మధిర మండలంలోని ఒక గ్రామం ఈ గ్రామం 2018 సంవత్సరానికి ముందు ఇదే మండలంలోని మాటూర్ గ్రామంలో కలిసి ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిఎం కేసీఆర్ 2018 సంవత్సరం లో కొత్త పంచాయితీలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేశారు.. ఇక్కడ మొదటి సారిగా 2019వ సంవత్సరం లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామంలో సుమారు 120 గడపలు కూడా ఉన్నాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారు.
ఖమ్మం జిల్లా | |
---|---|
రాష్ట్రము: | తెలంగాణ |
ప్రాంతము: | సైదెల్లిపురం |
ముఖ్య పట్టణము: | [[{{{head quarter}}}]] |
విస్తీర్ణము: | {{{area}}} చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | {{{population}}} లక్షలు |
పురుషులు: | {{{pop_male}}} లక్షలు |
స్త్రీలు: | {{{pop_female}}} లక్షలు |
పట్టణ: | {{{pop-urban}}} లక్షలు |
గ్రామీణ: | {{{pop-rural}}} లక్షలు |
జనసాంద్రత: | {{{pop-density}}} / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | {{{pop-growth}}} % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | {{{literacy}}} % |
పురుషులు: | {{{lit_male}}} % |
స్త్రీలు: | {{{lit_female}}} % |
చూడండి: తెలంగాణ జిల్లాలు |
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |