బంటీ ఔర్ బబ్లీ 2
(బంటీ ఔర్ బబ్లీ 2 నుండి దారిమార్పు చెందింది)
బంటీ ఔర్ బబ్లీ 2 2021లో విడుదల కానున్న హిందీ సినిమా. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, షర్వారీ నటించిన ఈ సినిమా నవంబర్ 19న విడుదల కానుంది.[2][3]
బంటీ ఔర్ బబ్లీ 2 | |
---|---|
దర్శకత్వం | వరుణ్ వి.శర్మ |
రచన | వరుణ్ వి.శర్మ |
నిర్మాత | ఆదిత్య చోప్రా |
తారాగణం | సైఫ్ అలీ ఖాన్ రాణీ ముఖర్జీ సిద్ధాంత్ చతుర్వేది షర్వారీ వాఘ్ పంకజ్ త్రిపాఠి |
ఛాయాగ్రహణం | గవేమిక్ యూ అరి |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | బ్యాక్గ్రౌండ్
స్కోర్ జూలియస్ పసికియం పాటలు: శంకర్-ఎహ్సాన్-లోయ్ |
నిర్మాణ సంస్థ | యష్ రాజ్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | యష్ రాజ్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 19 నవంబరు 2021 |
సినిమా నిడివి | 138 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- సైఫ్ అలీ ఖాన్
- రాణీ ముఖర్జీ
- సిద్ధాంత్ చతుర్వేది
- శార్వరి వాఘ్
- పంకజ్ త్రిపాఠి
- యాశ్పాల్ శర్మ
- లేట్ మోహిత్ బేగెల్
- అస్రాని
- గోపాల్ దత్
- ప్రేమ్ చోప్రా
- లంకేశ్ భరద్వాజ్
- నీరజ్ సూద్
- నిశికాంత్ దీక్షిత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: యశ్ రాజ్ ఫిలిమ్స్
- నిర్మాత: ఆదిత్య చోప్రా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వరుణ్ వి.శర్మ
- సంగీతం: శంకర్-ఎహ్సాన్-లోయ్
- సినిమాటోగ్రఫీ: గవేమిక్ యూ అరి
పాటలు
మార్చుసం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "టాటూ వ్వాళియే" | నేహా కక్కర్, ప్రదీప్ | 3:06 |
2. | "లవ్ జూ" | అరిజిత్ సింగ్ | 4:04 |
3. | "బంటీ ఔర్ బబ్లీ 2" | సిద్ధార్థ్ మహదేవన్, బొహేమియా | 3:16 |
4. | "ధిక్ చిక్" | మికా సింగ్, సునిధి చౌహన్ | 2:53 |
మొత్తం నిడివి: | 13:19 |
మూలాలు
మార్చు- ↑ "Bunty Aur Babli 2 (2021)". British Board of Film Classification. Retrieved 12 November 2021.
- ↑ 10TV (22 October 2021). "ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్.. | Bunty Aur Babli 2" (in telugu). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (15 November 2021). "ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.