షర్మిలా ఠాగూర్
షర్మిలా ఠాగూర్ (బేగం ఆయేషా సుల్తానాగా ప్రసిద్ధి, జననం 1944 డిసెంబరు 8) ఒక భారతీయ చలనచిత్ర నటీమణి. హిందీ సినిమాల ద్వారా ఎక్కువగా పేరు సంపాదించిన ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈమె ఇండియన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా అక్టోబరు 2004 - మార్చి 2011ల మధ్య పనిచేసింది. డిసెంబరు 2005లో ఈమెను యూనిసెఫ్ గుడ్‌విల్ ఎంబాసిడార్‌గా ఎన్నుకున్నారు.[2] ఈమె 2009లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది. 2013లో ఈమెకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది.[3]
షర్మిలా ఠాగూర్ | |
---|---|
শর্মিলা ঠাকুর | |
జననం | షర్మిలా ఠాగూర్ 1944 డిసెంబరు 8 |
ఇతర పేర్లు | బేగం అయేషా సుల్తానా |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1959–1984 1991–2010 |
జీవిత భాగస్వామి | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి |
పిల్లలు | సైఫ్, సబా, సోహా |
బంధువులు | ఠాగూర్ కుటుంబం, పటౌడి కుటుంబం, జ్ఞానాభిరామ్ బారువా |
ఆరంభ జీవితం
మార్చుషర్మిలా ఠాగూర్ డిసెంబరు 8, 1944న హైదరాబాదులో గీతీంద్రనాథ్ ఠాగూర్, ఇరా బారువా దంపతులకు జన్మించింది. [4] ఈమె తండ్రి గీతీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్‌లో జనరల్ మేనేజర్‌గా హైదరాబాదులో పనిచేసేవాడు.ఇతడు బెంగాలీ కుటుంబానికి చెందిన వాడు కాగా ఇతని భార్య అస్సామీ కుటుంబానికి చెందిన మహిళ., ఈ ఇరువురు నోబెల్ పురస్కారగ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్కు దూరపు బంధువులు.[5][6] ప్రఖ్యాత సినిమానటి దేవికారాణి, ప్రముఖ చిత్రకారుడు అవనీంద్రనాథ్ ఠాగూరులు కూడా షర్మిలకు దూరపు బంధువులవుతారు.
ఈమె తన తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తె. ఈమె చెల్లెళ్లు ఓయిండ్రిలా కుందా, రొమీలా సేన్‌లు. పెద్ద చెల్లెలు ఓయిండ్రిలా ఈ కుటుంబం నుండి మొట్టమొదటి సినిమా నటి. ఆమె తపన్ సిన్హా తీసిన కాబూలీవాలా సినిమాలో మిని అనే పాత్రలో బాలనటిగా ఒకే ఒక సినిమాలో నటించింది.[4][7] పెరిగి పెద్ద అయ్యాక అమె అంతర్జాతీయ బ్రిడ్జ్ క్రీడాకారిణిగా రాణించింది. ఇక రెండవ చెల్లెలు రొమీలా సేన్ బ్రిటానియా ఇండస్ట్రీస్ లో ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేసింది.
ఈమె కలకత్తాలోని సెయింట్ జాన్స్ డయాసిస్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూలులోను, లోరెటో కాన్వెంటులోను చదివింది.[8] ఈమె తన 13వ యేటనే సినీరంగ ప్రవేశం చేయడంతో చదువు పట్ల ఏకాగ్రత నిలుపలేక పోయింది. తన తండ్రి సలహాతో చదువుకు స్వస్తి చెప్పి సినిమానటన వైపు తన దృష్టిని సారించింది.[9]
వృత్తి
మార్చుషర్మిలా ఠాగూర్ నటిగా తన ప్రస్థానాన్ని 1959లో సత్యజిత్ రే తీసిన బెంగాలీ సినిమా అపుర్ సంసార్లో "అపర్ణ" పాత్రద్వారా ప్రారంభించింది. తరువాత ఈమె శక్తి సామంతా 1964లో తీసిన కాశ్మీర్ కీ కలీ చిత్రంలో కనిపించింది.
తరువాత శక్తి సామంతా ఈమెతో అనేక సినిమాలు తీశాడు. వాటిలో 1967లో వచ్చిన యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ ఒకటి. ఈ చిత్రంలో షర్మిలా ఠాగూర్ బికిని దుస్తుల్లో కనిపిస్తుంది. ఒక భారతీయ సినిమా నటి బికిని ధరించి నటించడం ఇదే తొలి సారి.[10][11][12][13][14][15] ఈమె 1968లో ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కవర్ పేజీకి బికిని వేసుకుని పోజు ఇచ్చింది.[13][16][17][18] కానీ ఈమె కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్‌గా ఎన్నికైనప్పుడు భారతీయ సినిమాలలో కురచ దుస్తుల వినియోగం పెరిగినందుకు తన నిరసన వ్యక్తం చేసింది.[19]
ఈమె రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, నసీరుద్దీన్ షా మొదలైన నటుల సరసన నటించింది. 1975లో గుల్జార్ తీసిన మౌసమ్ చిత్రంలో ఈమె నటనకు ఉత్తమ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. 2003లో గౌతం ఘోష్ తీసిన అభర్ అరణ్యె అనే బెంగాలీ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుఈమె 1969, డిసెంబర్ 27వ తేదీన పటౌడీ నవాబు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడిని వివాహం చేసుకుంది. ఈమె ముస్లిం మతంలోనికి మారి తన పేరును ఆయేషా సుల్తానాగా మార్చుకుంది. వీరికి సైఫ్ అలీ ఖాన్ (జ.1970), సబా అలీఖాన్ (జ.1976),,[20] సోహా అలీఖాన్ (జ.1978) అనే ముగ్గురు పిల్లలు కలిగారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 2011, సెప్టెంబరు 22న తన 70వ యేట మరణించాడు.[21] ఈమె 2016 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో జరిగిన లాహోర్ లిటరేచర్ ఫెస్టవల్‌కు హాజరయ్యింది. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంతి నవాజ్ షరీఫ్ ను కలిసింది.
పురస్కారాలు
మార్చు- పౌర సత్కారాలు
- 2013 – పద్మ భూషణ్[22]
- 1975 – జాతీయ ఉత్తమనటి పురస్కారం — మౌసమ్[23]
- 2003 – జాతీయ ఉత్తమసహాయనటి పురస్కారం — అభర్ అరణ్యె[23]
- ఆనందలోక్ అవార్డ్
- 2010 -జీవన సాఫల్య పురస్కారం
- స్క్రీన్ అవార్డులు
- 2002 - జీవన సాఫల్య పురస్కారం
- 2014 - సంస్కృతి కళాశ్రీ అవార్డు
సినిమాల జాబితా
మార్చుఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | పాత్ర | భాష |
---|---|---|---|---|
1959 | అపుర్ సంసార్ | సత్యజిత్ రే | అపర్ణ | బెంగాలీ |
1960 | దేవి | సత్యజిత్ రే | దయామయి | బెంగాలీ |
1963 | శేష్ అంక | హరిదాస్ భట్టాచార్య | మాలా | బెంగాలీ |
1963 | నిర్జన్ సైకతె | తపన్ సిన్హా | రేణు | బెంగాలీ |
1963 | ఛాయ సూర్జొ | పార్థ ప్రతిమ్ చౌధురి | ఘెంటూ | బెంగాలీ |
1964 | కాశ్మీర్ కీ కలీ | శక్తి సామంతా | చంపా | హిందీ |
1965 | వక్త్ | యష్ చోప్రా | రేణు ఖన్నా | హిందీ |
1965 | డాక్ ఘర్ | జుల్ వెల్లని | అతిథి ప్రాత్ర | హిందీ |
1966 | అనుపమ | హిందీ | ఉమా శర్మ | హిందీ |
1966 | దేవర్ | మోహన్ సెహ్‌గల్ | మధుమతి / బన్వరియా | హిందీ |
1966 | సావన్ కి ఘటా | శక్తి సామంతా | సీమా | హిందీ |
1966 | నాయక్ | సత్యజిత్ రే | అదితి | బెంగాలీ |
1966 | ఏ రాత్ ఫిర్ న ఆయేగీ | బ్రిజ్ | కిరణ్ / కిరణ్మయి | హిందీ |
1967 | మిలన్ కి రాత్ | ఆర్.భట్టాచార్య | హిందీ | |
1967 | An Evening in Paris | Shakti Samanta | Deepa Malik/Roopa Malik (Suzy) | హిందీ |
1967 | Aamne Saamne | Suraj Prakash | Sapna Mathur / Sapna G. Mittal | హిందీ |
1968 | Mere Hamdam Mere Dost | Amar Kumar | Anita | హిందీ |
1968 | Humsaya | Joy Mukherjee | Leena Sen | హిందీ |
1969 | Yakeen | Brij | Rita | హిందీ |
1969 | Satyakam | Hrishikesh Mukherjee | Ranjana | హిందీ |
1969 | Talash | O. P. Ralhan | Madhu / Gauri | హిందీ |
1969 | Aradhana | Shakti Samanta | Vandhana Tripathi | హిందీ |
1970 | Aranyer Din Ratri (Days and Nights in the Forest) | Satyajit Ray | Aparna | బెంగాలీ |
1970 | Suhana Safar | Vijay | Sapna | హిందీ |
1970 | My Love | S. Sukhdev | Sangeeta Thakur | హిందీ |
1970 | Safar | Asit Sen | Neela Kapoor | హిందీ |
1971 | సీమబద్ధ | సత్యజిత్ రే | తుతుల్ (సుదర్శన) | బెంగాలీ |
1971 | Chhoti Bahu | K.B. Tilak | Radha | హిందీ |
1972 | Amar Prem | Shakti Samanta | Pushpa | హిందీ |
1972 | Dastaan | B.R.Chopra | Meena | హిందీ |
1972 | Yeh Gulistan Hamara | Atma Ram | Soo Reni | హిందీ |
1973 | Raja Rani | Sachin Bhowmick | Nirmala / Rani | హిందీ |
1973 | Daag | Yash Chopra | Sonia Kohli | హిందీ |
1973 | Aa Gale Lag Jaa | Manmohan Desai | Preeti | హిందీ |
1974 | Aavishkar | Basu Bhattacharya | Mansi | హిందీ |
1975 | Mausam | Gulzar | Chanda/Kajli | హిందీ |
1975 | Chupke Chupke | Hrishikesh Mukherjee | Sulekha Chaturvedi | హిందీ |
1975 | Faraar | Shanker Mukherjee | Mala/Asha | హిందీ |
1975 | "Ek Mahal Ho Sapno Ka" | Devendra Goel | Aruna | హిందీ |
1977 | Amanush | Shakti Samanta | Rekha | హిందీ |
1978 | Besharam | Deven Verma | Rinku/Monica | హిందీ |
1979 | Chuvanna Chirakukal | Jayan | Malayalam | |
1979 | Dooriyaan | Bhimsain Khurana | హిందీ | |
1981 | Kalankini Kankabati | Uttam Kumar | బెంగాలీ | |
1982 | Namkeen | Gulzar | Nimki | హిందీ |
1982 | Desh Premee | Manmohan Desai | Bharti | హిందీ |
1983 | Protidan | Prabhat Roy |
బెంగాలీ | |
1983 | Gehri Chot - Urf: Durdesh | Ambrish Sangal (India), Ehtesham (Bangladesh) | Shobha | |
1986 | న్యూ ఢిల్లీ టైమ్స్ | హిందీ | ||
1984 | Sunny | Raj Khosla | Sunny's mother | హిందీ |
1991 | Mississippi Masala | Mira Nair | Kinnu | English |
1993 | Aashiq Awara | Umesh Mehra | Mrs. Singh | హిందీ |
1999 | Mann | Indra Kumar | Dev's grandmother | హిందీ |
2000 | Dhadkan | Dharmesh Darshan | Dev's mother | హిందీ |
2002 | Abar Aranye | Goutam Ghose | Ashim's wife - Aprana | బెంగాలీ |
2003 | Shubho Mahurat | Rituparno Ghosh | Padmini Chowdhury | బెంగాలీ |
2005 | Viruddh... Family Comes First | Mahesh Manjrekar | Sumitra Patwardhan | హిందీ |
2006 | Eklavya: The Royal Guard | Vidhu Vinod Chopra | Suhasinidevi | హిందీ |
2007 | Fool and Final | Ahmed Khan | Bhabi | హిందీ |
2008 | Tasveer 8*10 | Nagesh Kukunoor | Savithri Puri | హిందీ |
2009 | అంతహీన్ | Aniruddha Roy Chowdhury | Pishima | బెంగాలీ |
2009 | Morning Walk | Arup Dutta | Neelima | హిందీ |
2009 | Samaantar | Amol Palekar | Shama Vaze | Marathi |
2010 | Break Ke Baad | Danish Aslam | Ayesha Khan | హిందీ |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Birthday special: Things you may not know about Sharmila Tagore". Mid Day. Retrieved 25 April 2016.
- ↑ "Sharmila Tagore, for UNICEF". rediff.com. 8 December 2005.
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Sharmila-Tagore-Indias-emblem-at-Cannes/articleshow/4513271.cms
- ↑ 4.0 4.1 "TAGORE". iinet.net.au. Archived from the original on 2015-05-13. Retrieved 2017-04-25.
- ↑ "The Tagore connection!". The Times of India.
- ↑ Van Gelder, Lawrence (9 November 1990). "At the Movies". The New York Times.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-10-22. Retrieved 2017-04-25.
- ↑ Zaman, Rana Siddiqui (7 August 2009). "My First Break – Sharmila Tagore". Friday Review Delhi. Chennai, India: The Hindu. Archived from the original on 24 డిసెంబరు 2010. Retrieved 4 November 2010.
- ↑ "Was considered a bad influence on girls: Sharmila Tagore". Indian Expres6 May 2011. Retrieved 19 October 2014.
- ↑ "Soha Ali Khan wears a bikini for 'Mr Joe B Carvalho'". Mid-Day.com. November 16, 2013. Retrieved November 16, 2013.
- ↑ Stuff Reporter, "Being Sharmila, all through life Archived 2009-02-13 at the Wayback Machine", The Hindu, 2006-04-03
- ↑ Lalit Mohan Joshi & Gulzar, Derek Malcolm, Bollywood, page 20, Lucky Dissanayake, 2002, ISBN 0-9537032-2-3
- ↑ 13.0 13.1 Various writers, Rashtriya Sahara, page 28, Sahara India Mass Communication, 2002
- ↑ Manjima Bhattacharjya, "Why the bikini is badnaam", Times of India, 2007-11-25
- ↑ Avijit Ghosh, "Bollywood's unfinished revolution Archived 2012-10-23 at the Wayback Machine", The Times of India, 2006-07-02
- ↑ "Like mom Sharmila Tagore, Soha Ali Khan dons a bikini in Mr Joe B Carvalho". India Today. November 19, 2013. Retrieved November 19, 2013.
- ↑ B. K. Karanjia, Blundering in Wonderland, page 18, Vikas Publishing House, 1990, ISBN 0-7069-4961-7
- ↑ Sumita S. Chakravarty, National Identity in Indian Popular Cinema, 1947–1987, page 321, University of Texas Press, 1993, ISBN 0-292-75551-1
- ↑ Preeti Mudliar, "Without Cuts Archived 2009-01-13 at the Wayback Machine", Pune Newsline, 2005-04-11
- ↑ "To Saif with love: Soha & Saba". rediff.com.
- ↑ "India's legendary cricketer Tiger Pataudi passes away at 70". Retrieved 2011-09-22.
- ↑ "Padma Awards Announced". Government of India. 25 January 2013. Retrieved 10 October 2015.
- ↑ 23.0 23.1 23.2 23.3 ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Sharmila Tagore పేజీ