సైబర్ జాగృతి ( Cyber Jagrithi ) అనేది లాభాపేక్షలేని సైబర్ నేరాలు, భద్రతల గురించి శోధించే భారతీయ స్వచ్ఛంద సంస్థ. సైబర్ జాగృతి సేఫ్టీ ఫౌండేషన్ అనేది భారత ప్రభుత్వంలో నమోదు చేయబడిన" సెక్షన్ -8 "క్రింద లాభాపేక్షలేని సంస్థ.

సైబర్ జాగృతి
స్థాపన2019
వ్యవస్థాపకులురూపేష్ మిట్టల్
రకంసైబర్ క్రైమ్ అవగాహన
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాద్
సేవా ప్రాంతాలుభారత్
సహా వ్యవస్థాపకులుపూజా సింగ్

లక్ష్యం మార్చు

సైబర్ జాగృతి అనేది ఇంటర్నెట్ భద్రత, డిజిటల్ మాధ్యమంల గురించి సరైన ఉపయోగం గురించి కమ్యూనిటీలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలలో అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ.[1]

చరిత్ర మార్చు

సైబర్ జాగృతిని రూపేష్ మిట్టల్ 2019 లో స్థాపించారు. ఐఐటి ఢిల్లీ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓ చేత ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో కర్మవీర్ చక్ర అవార్డు లభించింది.

కార్యక్రమాలు మార్చు

సైబర్‌క్రైమ్ ఇంటర్నెట్, కంప్యూటర్ లేదా ఇతర డిజిటల్ మార్గాలను కలిగి ఉంటుంది, సైబర్ జాగృతి విద్యార్థులు, కుటుంబాలు, సంఘాలు, సమాజంలో నివారణ జోక్య నైపుణ్యాలతో సైబర్ క్రైమ్ను తగ్గించడానికి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు[2].

సైబర్ వకీల్ మార్చు

సైబర్ జాగృతి ఫౌండేషన్ నిర్వహించిన ఆన్‌లైన్ అవగాహన ప్రచారం సైబర్ వకీల్. సైబర్ అవేర్‌నెస్ మాసాన్ని జరుపుకునే ఈ కార్యక్రమాన్ని 2020 అక్టోబరులో నిర్వహించారు.[3] 2020. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలు మిస్టర్ జయేష్ రంజన్ (IAS), ప్రొఫెసర్ వి.బాలకిస్తారెడ్డి, డి. రూపా, మిస్టర్ బ్రిజేష్ సింగ్ (ఐపిఎస్), అమిత్ దుబే.

బాహ్య లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Cyberlink సాక్షి పేపర్లో".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  2. హైదరాబాద్, సైబర్ జాగృతి. "సైబర్ నేరాల గురించి జాగ్రత్తలు".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  3. క్రైమ్ బ్రాంచ్, కమిషనరేట్ హైదరాబాద్ శిక్షణ. "సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు". Archived from the original on 2021-04-29. Retrieved 2021-04-29.