సిగ్మండ్ ఫ్రాయిడ్
(సైమన్ ఫ్రాయిడ్ నుండి దారిమార్పు చెందింది)
సిగ్మండ్ ఫ్రాయిడ్ (ఆంగ్లం : Sigmund Freud) జననం మే 6 1856, మరణం సెప్టెంబరు 23 1939. ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. ఇతను మానసిక శాస్త్ర పాఠశాలను స్థాపించాడు.[1] ఫ్రాయిడ్ తన ప్రఖ్యాత పుస్తకం అన్‌కాన్షియస్ మైండ్, డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రెప్రెషన్. మానసిక శరీరవైద్యశాస్త్రము మానసిక శాస్త్రవేత్త-రోగి మధ్య వార్తాలాపం ద్వారా మానసిక విశ్లేషణ (Psychoanalysis) చేసి రుగ్మతలను దూరం చేయుట కొరకు ప్రసిద్ధి గాంచాడు. ఫ్రాయిడ్ తన సిద్ధాంతం సెక్షువల్ డిజైర్ ద్వారా మానవ జీవిత ఉత్ప్రేరక శక్తిని వెలికి తీసే వివరణలు, చికిత్సలో మెళకువలు, ఫ్రే అసోషియేషన్ వాడుక, చికిత్స సంబంధిత ట్రాన్స్ఫరెన్స్ సిద్ధాంతము, స్వప్నాలు నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవటానికి సోపానాలు అని ప్రతిపాదించి ప్రసిద్ధి గాంచాడు.
సిగమ౦డ్ ష్లోమో ఫ్రాయిడ్ | |
---|---|
జననం | ఫ్రెయిబెర్గ్, మొరావియా, now the చెక్ రిపబ్లిక్ | 1856 మే 6
మరణం | 1939 సెప్టెంబరు 23 లండన్, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్డం | (వయసు 83)
నివాసం | ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్ డం |
జాతీయత | ఆస్ట్రియన్ |
జాతి | యూదుడు |
రంగములు | న్యూరాలజీ తత్వ శాస్త్రం సైకియాట్రి మానసిక శాస్త్రము సైకోథెరపీ మానసిక విశ్లేషణ సాహిత్యము అతి౦ద్రియ శాస్త్రం |
వృత్తిసంస్థలు | వియెన్నా విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | వియెన్నా విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | మానసిక విశ్లేషణ |
ప్రభావితం చేసినవారు | జీన్-మార్టిన్ చార్కోట్ జోసెఫ్ బ్ర్యూవర్ |
ప్రభావితులు | జాన్ బౌల్బి విక్టర్ ఫ్రాంక్ అన్నా ఫ్రాయిడ్ ఎర్నెస్ట్ జోన్స్ కార్ల్ జంగ్ మెలానీ క్లెయిన్ జాక్వెస్ లకాన్ ఫ్రిట్జ్ పెర్ల్స్ ఒట్టో రాంక్ విల్హెమ్ రీచ్ |
ముఖ్యమైన పురస్కారాలు | గోయిథె పురస్కారం |
మూలాలు
మార్చు- ↑ Rice, Emanuel (1990). Freud and Moses: The Long Journey Home. SUNY Press. pp. 9, 18, 34. ISBN 0791404536.
రచనలు
మార్చుఫ్రాయిడ్ ప్రసిద్ధ రచనలు
మార్చు- హిస్టీరియాపై అభ్యసనలు ( జోసెఫ్ బ్ర్యూవర్తో కలసి) (Studien über Hysterie, 1895)
- With Robert Fliess: The Complete Letters of Sigmund Freud to Wilhelm Fliess, 1887-1904, Publisher: Belknap Press, 1986, ISBN 0-674-15421-5
- ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ (Die Traumdeutung, 1899 [1900])
- The Psychopathology of Everyday Life (Zur Psychopathologie des Alltagslebens, 1901)
- Three Essays on the Theory of Sexuality (Drei Abhandlungen zur Sexualtheorie, 1905)
- Jokes and their Relation to the Unconscious (Der Witz und seine Beziehung zum Unbewußten, 1905)
- Totem and Taboo| (Totem und Tabu, 1913)
- On Narcissism (Zur Einführung des Narzißmus, 1914)
- Introduction into Psychoanalyze (Vorlesungen zur Einführung in die Psychoanalyse, 1917)
- Beyond the Pleasure Principle (Jenseits des Lustprinzips, 1920)
- ద ఇగో, ఇడ్ (Das Ich und das Es, 1923)
- The Future of an Illusion (Die Zukunft einer Illusion, 1927)
- Civilization and Its Discontents (Das Unbehagen in der Kultur, 1930)
- మోషే, ఏకేశ్వరవాదం (Der Mann Moses und die monotheistische Religion, 1939)
- An Outline of Psycho-Analysis (Abriß der Psychoanalyse, 1940)
- A Phylogenetic Fantasy: Overview of the Transference Neuroses Archived 2009-07-28 at the Wayback Machine translated by Axel Hoffer by Peter Hoffer, హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం
- On Creativity and the Unconscious: The Psychology of Art, Publisher: Harper Perennial Modern Thought, 2009, ISBN 978-0-06-171869-4.
గ్రంధాలు
మార్చు- హెలెన్ వాకర్ ప్యూనర్, ఫ్రాయిడ్: హిజ్ లైఫ్ అండ్ హిజ్ మైండ్ (1947)
- ఎర్నెస్ట్ జోన్స్, The Life and Work of Sigmund Freud, 3 vols. (1953–1958)
- హెన్రీ ఎల్లెన్బెర్గర్, The Discovery of the Unconscious (1970)
- ఫ్రాంక్ సుల్లోవే, Freud: Biologist of the Mind (1979)
- Jeffrey Moussaieff Masson. The Assault on Truth: Freud's Suppression of the Seduction Theory, Ballantine Books (November 2003), ISBN 0-345-45279-8
- Peter Gay, Freud: A Life for Our Time (New York: W. W. Norton & Company, 1988)
- Louis Breger, Freud: Darkness in the Midst of Vision (New York: Wiley, 2000), ISBN 978-0-471-07858-6
మీడియా
మార్చుఇవీ చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- A BBC recording of Freud speaking, made in 1938
- Yale Psychology lecture on Sigmund Freud
- Dream Psychology by Sigmund Freud
- Sigmund Freud's article on Psychoanalysis from the 1926 (Thirteenth) edition of the Encyclopædia Britannica Archived 2006-02-19 at the Wayback Machine
- soliloquia.ch: Sigmund Freud (Freud Speaking - Audio, English/German
- సిగ్మండ్ ఫ్రాయిడ్ పనులు (కెనడాలోని పబ్లిక్ డొమైన్)