సోనాలి బెంద్రే

భారతదేశ నటి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది.
(సొనాలి బింద్రే నుండి దారిమార్పు చెందింది)

సోనాలి బెంద్రే (జ. 1990 జనవరి 1) [1] ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. మరాఠీతో పాటు, దక్షిణభారతదేశంలో తెలుగుతమిళకన్నడ సినిమాల్లో కూడా  నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది.నేను ఆర్తి అగర్వాల్ వల చెల్లె ని

సోనాలి బెంద్రే
ఇండియా గాట్ టాలెంట్ వేదికపై సోనాలి బెంద్రే
జననం (1990-01-01) 1990 జనవరి 1 (వయసు 34)
విద్యాసంస్థరామనారాయణ్ రుయా కళాశాల
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002/–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1

వ్యక్తిగత జీవితం, చదువు మార్చు

సోనాలి 1990 జనవరి 1 న ముంబైలో జన్మించింది.[2] కొన్నాళ్ళు దుబాయ్ లో చదువుకున్న తరువాత ముంబైలోని కేంద్రీయ విద్యాలయ మల్లేశ్వరంలోనూ, థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకొంది. 12 నవంబరు 2002న దర్శకుడు గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకుంది సోనాలి.11 ఆగస్టు 2005న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె కుమారుడు రణవీర్ కు జన్మనిచ్చింది ఆమె.[3] నవంబరు 9 2007న ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. ఒక ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ తనకు తమిళ భాష చాలా  ఇష్టమైనదని తెలిపింది. [ఆధారం చూపాలి]

సినిమాలు మార్చు

ఇవి కూడ చూడండి మార్చు

ది డాన్ (1995 సినిమా)

మూలాలు మార్చు

  1. "Sonali Bendre Birthday Bash". Reviews.in.88db.com. Archived from the original on 2013-10-04. Retrieved 2017-03-27.
  2. Interview with Sonali Bendre
  3. "Sonali Bendre delivers a baby boy". ExpressIndia.com. 12 August 2015. Retrieved 2010-10-18.