సోంపు
సోంపు లేదా సోపు ఒక రకమైన మసాలా దినుసు. ఇది చూడడానికి జీలకర్ర వలె ఉన్నది.
Fennel Foeniculum vulgare | |
---|---|
Fennel in flower | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | F. vulgare
|
Binomial name | |
Foeniculum vulgare |
ఉపయోగాలుసవరించు
- సోంపును కొంతమంది వంటలో, తాంబూలంలో, మాంసాహార వంటకాలలో కూడా వాడతారు.
- ఇది చాలా మంచి ఔషధము. చిన్న పిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొడిచేసి తినిపించినా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చినాఅ కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగిపోతాయి. విచేచనం సాఫీగా అవుతుంది. నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది.
వెలుపలి లింకులుసవరించు
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో సోంపుచూడండి. |