సోగ్గాడి సరదాలు
సోగ్గాడి సరదాలు బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎస్.పి.ఆర్.క్రియేషన్స్ బ్యానర్‌పై కె.ప్రతాపరెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రం 2004, సెప్టెంబర్ 18న విడుదలైన తెలుగు సినిమా,[1][2]
సోగ్గాడి సరదాలు (2004 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాబు నిమ్మగడ్డ |
---|---|
నిర్మాణం | కె.ప్రతాపరెడ్డి |
తారాగణం | సంతోష్ పవన్, హారిక, సుధాకర్, బ్రహ్మానందం, ఆలీ, జయలలిత |
సంగీతం | సవ్యసాచి |
సంభాషణలు | బాబు నిమ్మగడ్డ |
కూర్పు | మురళి - రామయ్య |
నిర్మాణ సంస్థ | ఎస్.పి.ఆర్.క్రియేషన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబర్ 18, 2004 |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సంతోష్ పవన్
- హారిక
- సుధాకర్
- బ్రహ్మానందం
- ఆలీ
- ఎం.ఎస్.నారాయణ
- జయప్రకాష్ రెడ్డి
- వేణుమాధవ్
- కొండవలస
- సత్యం రాజెష్
- చిత్రం భాషా
- మల్లాది రాఘవ
- శివ సత్యనారాయణ
- వల్లం నరసింహారావు
- నవీన్
- డి.వి.ఆర్.ప్రసాద్
- ఇందు ఆనంద్
- జయలలిత
- రజిత
- కృష్ణవేణి
- రాజశ్రీ
- విమలశ్రీ
- రాగిణి
- సరస్వతమ్మ
- వరలక్ష్మి
- బందా జ్యోతి
పాటల జాబితా
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బాబు నిమ్మగడ్డ
- పాటలు: విశ్వ
- సంగీతం: సవ్యసాచి
- నేపథ్య గాయకులు: విశ్వ, ఉష, సరిత
- కూర్పు: మురళి - రామయ్య
- కళ: ఎం.కుమార్
- ఛాయాగ్రహణం: డి.సూర్యప్రకాష్
- నృత్యం: పవన్ శంకర్, వేణు పాల్
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Soggadi Saradalu". indiancine.ma. Retrieved 21 November 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Soggadi Saradalu (2004)". Telugu Cinema Prapamcham. Retrieved 21 November 2021.