సోనాలి బెంద్రే

భారతదేశ నటి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది.
(సోనాలి బింద్రే నుండి దారిమార్పు చెందింది)

సోనాలి బింద్రే (జననం 1 జనవరి 1986) [1], ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. మరాఠీతో పాటు, దక్షిణభారతదేశంలో తెలుగు,  తమిళకన్నడ సినిమాల్లో కూడా  నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది ఆమె.

వ్యక్తిగత జీవితం, చదువుసవరించు

జనవరి 1, 1975లోముంబైలో జన్మించింది సోనాలి.[2] కొన్నాళ్ళు దుబాయ్ లో చదువుకున్న ఆమె ఆ తరువాత ముంబైలోని కేంద్రీయ  విద్యాలయ మల్లేశ్వరంలోనూ, థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకొంది. 12 నవంబరు 2002న దర్శకుడు గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకుంది సోనాలి.11 ఆగస్టు 2005న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె కుమారుడు రణవీర్ కు జన్మనిచ్చింది ఆమె.[3] నవంబరు 9 2007న ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. ఒక ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ తనకు తమిళ భాష చాలా  ఇష్టమైనదని తెలిపింది. [ఆధారం చూపాలి]

మూలాలుసవరించు

  1. "Sonali Bendre Birthday Bash". Reviews.in.88db.com. Archived from the original on 4 October 2013. Retrieved 2012-07-10. CS1 maint: discouraged parameter (link)
  2. Interview with Sonali Bendre
  3. Sonali Bendre delivers a baby boy. ExpressIndia.com: (12 August 2015). URL accessed on 2010-10-18.