సోనా మసూరి బియ్యాన్ని తెలుగులో బంగారు తీగలు అని పిలుస్తారు.ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రధానంగా కృష్ణ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలలో సాగు చేస్తారు. ఇవి సన్నబియ్యము, నాణ్యమైనవి. [1]

సోనా మసూరి బియ్యము

మూలాలుసవరించు

  1. "సన్న బియ్యం ధర మరీ లావు !". Sakshi. 24 August 2015. Archived from the original on 22 డిసెంబర్ 2015. Retrieved 11 డిసెంబర్ 2018. Check date values in: |access-date= and |archive-date= (help)