సోనికా సింగ్ చౌహాన్ (12 జూలై 1989 – 29 ఏప్రిల్ 2017) భారతీయ నటి, టీవీ హోస్ట్, మోడల్ అందాల పోటీ టైటిల్ విజేత. సోనికా చౌహాన్ 2013లో మిస్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. [1]

సోనికా చౌహాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమంలో సోనికా చౌహాన్
జననం(1989-07-12)1989 జూలై 12
మరణం2017 ఏప్రిల్ 29(2017-04-29) (వయసు 27)
కోల్ కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
విశ్రాంతి ప్రదేశంకోల్ కతా,
22°32′52″N 88°21′49″E / 22.547837°N 88.363659°E / 22.547837; 88.363659
వృత్తినటి , మిస్ ఇండియా,

వ్యక్తిగత జీవితం

మార్చు

సోనికా చౌహాన్ 1989 జులై 12న షరోన్ సింగ్ చౌహాన్ విజయ్ సింగ్ చౌహాన్ దంపతులకు ఏకైక సంతానంగా జన్మించింది. సోనికా చౌహాన్ కోల్‌కతాలోని లా మార్టినియర్‌లో చదువుకుంది. [2] సోనికా చౌహాన్ బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. [3]

 
సోనికా చౌహాన్ సమాధి, లోయర్ సర్క్యులర్ రోడ్ స్మశానవాటిక కోల్ కతా

2017 ఏప్రిల్ 29న తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో సోనికా చౌహన్ తలకు గాయమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారును నటుడు విక్రమ్ ఛటర్జీ. నడుపుతున్నాడు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు సోనికా చౌహాన్ ను రూబీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ చికిత్స పొందుతూ సోనికా చౌహాన్ మరణించింది. కారును విక్రమ్ చటర్జీ 100 వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారును నడిపిన విక్రమ్ చటర్జీ పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 304 A కింద మాత్రమే కేసు నమోదు చేయబడింది. ప్రమాదం జరిగిన తర్వాత విక్రమ్ చటర్జీ పరరాయ్యాడు. 2017 జులై 7న విక్రమ్ చటర్జీ ని పోలీసులు ఆరెస్టు చేశారు [4] 2017 జూలై 27 అతనున బెయిల్‌పై విడుదలయ్యాడు [5]

సోనికా చౌహాన్ ఫౌండేషన్

మార్చు

2017 జులై 17నన సోనికా చౌహాన్ మరణించిన తర్వాత, ' ఆమె తల్లిదండ్రులు టోలీగంజ్ క్లబ్‌లో సోనికా చౌహాన్ పుట్టినరోజు సందర్భంగా సోనికా చౌహన్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. [6]

మూలాలు

మార్చు
  1. "Who is Sonika Singh Chauhan? All you need to know about the Bengali actress-model who passed away! - Latest News & Updates at Daily News & Analysi". Dnaindia.com. Archived from the original on 9 February 2023. Retrieved 18 June 2023.
  2. "Who is Sonika Chauhan? All you need to know about model-actress who passed away in a tragic accident", Financial Express, 29 April 2017, archived from the original on 27 August 2017, retrieved 27 August 2017
  3. "Who is Sonika Singh Chauhan? All you need to know about the Bengali actress-model who passed away!", Daily News and Analysis, 29 April 2017, archived from the original on 27 August 2017, retrieved 27 August 2017
  4. "Vikram Chatterjee: Sonika Chauhan death case: Actor Vikram Chatterjee arrested". Timesofindia.indiatimes.com. 2017-07-07. Archived from the original on 9 February 2023. Retrieved 2020-04-16.
  5. "Sonika Chouhan death: 19 days after arrest, Vikram Chatterjee gets bail". Timesofindia.indiatimes.com. 2017-07-27. Archived from the original on 9 February 2023. Retrieved 2020-04-16.
  6. "Sonika Chauhan's parents roll out 'sober driver' campaign", TOI (online ed.), Kolkata: The Times Group, 13 July 2017, archived from the original on 19 September 2017, retrieved 27 August 2017