సోనియా దీప్తి ఒక తెలుగు సినీ నటి. పలు తమిళ చిత్రాలలో కూడా నటించింది.

సోనియా దీప్తి

జన్మ నామంసోనియా దీప్తి
జననం (1983-07-29) 1983 జూలై 29 (వయసు 41)
Indiaహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
వినాయకుడు
దూకుడు (సినిమా)

నేపధ్యము

మార్చు

హైదరాబాదులో పుట్టి పెరిగింది. విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పూర్తిచేసి, మూడేళ్ళు ఒక ఐ.టి సంస్థలో సాఫ్టువేర్ ఇంజనీర్ గా పనిచేసింది. ఒక ప్రచార కార్యక్రమంలో ఈమెను చూసిన శేఖర్ కమ్ముల తన చిత్రం హ్యాపీ డేస్లో స్రవంతి పాత్ర ద్వారా 2007లో సినీ రంగప్రవేశం చేయించాడు.

పురస్కారాలు

మార్చు

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2007 హ్యాపీ డేస్ స్రవంతి తెలుగు విజేత, ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు సహాయనటి
2008 వినాయకుడు (సినిమా) కల్పన తెలుగు
2010 పయ్య ప్రియ తమిళము తెలుగులో ఆవరాగా అనువదించ బడింది
ఐందు ఐందు స్రవంతి తమిళము హ్యాపీడేస్ తమిళ రూపకము
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం శ్వేత తెలుగు
2011 దూకుడు (సినిమా) తెలుగు
2012 మిస్టర్ మన్మధ తెలుగు
2014 నిన్నిండలే కన్నడ
2015 Respect doesn't stop @ 9 లఘు చిత్రం
2016 చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే నిత్యా తెలుగు
2017 పురియాద పుదిర్ తమిళం అతిది పాత్రలో

బయటి లంకెలు

మార్చు