సోమరసం ఒక ప్రత్యేకమైన మొక్కల కాండాల నుండి రసం సంగ్రహించుట వలన సిద్ధం అవుతోంది అని వేదాలలో వర్ణించబడింది.[1]

చరిత్ర

మార్చు

ఈ మొక్క చాలా అరుదైనది . ఈ మొక్క యొక్క ఆకు, రోజుకు ఒక్క ఆకు చొప్పున శుక్లపాడ్యమి నుండి పున్నమి వరకు పెరిగి బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు ఒక్కొక్క ఆకును రాల్చుతుంది.

యజ్ఞం

మార్చు

ఆఫ్ఘనిస్తాన్ లో 'సోమలత సమృద్ధిగా దొరుకుతుంది. సోమరసం లేకుండా ఏ యజ్ఞం లేదు. ఋగ్వేదం యొక్క తొమ్మిదో మండలం సోమ మండలం అంటారు.[2]

నమ్మకము

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ఋగ్వేదము

బయటి లింకులు

మార్చు
  • Anthony, David W. (2007), The Horse The Wheel And Language. How Bronze-Age Riders From the Eurasian Steppes Shaped The Modern World, Princeton University Press
  • Bakels, C.C. 2003. “The contents of ceramic vessels in the Bactria-Margiana Archaeological Complex, Turkmenistan.” in Electronic Journal of Vedic Studies, Vol. 9. Issue 1c (May 2003)
  • Beckwith, Christopher I. (2009), Empires of the Silk Road, Princeton University Press
  • Jay, Mike. Blue Tide: The Search for Soma. Autonomedia, 1999.
  • Lamborn Wilson, Peter. Ploughing the clouds:The search for Irish Soma, City Lights,1999.
  • McDonald, A. "A botanical perspective on the identity of soma (Nelumbo nucifera Gaertn.) based on scriptural and iconographic records" in Economic Botany 2004;58

మూలాలు

మార్చు
  1. https://en.wikipedia.org/wiki/Soma
  2. (ఋ, 9.42.1, 9.61.17)
"https://te.wikipedia.org/w/index.php?title=సోమరసం&oldid=2886043" నుండి వెలికితీశారు