స్టాండప్ రాహుల్

(స్టాండప్‌ రాహుల్‌ నుండి దారిమార్పు చెందింది)

స్టాండ్ అప్ రాహుల్ 2022లో విడుదలైన ఫ్యామిలీ డ్రామా తెలుగు సినిమా. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్, హై ఫైవ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ పై నంద‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మ‌గుళూరి నిర్మించిన ఈ చిత్రానికి సాంటో మోహ‌న్ వీరంకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ , ఇంద్ర‌జ‌ ముఖ్య పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 18న విడుదలైంది.[1][2]

స్టాండ్ అప్ రాహుల్
(తెలుగు సినిమా)
దర్శకత్వం సాంటో మోహ‌న్ వీరంకి
నిర్మాణం నంద‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మ‌గుళూరి
తారాగణం రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ
సంగీతం స్వీకర్ అగస్తి
గీతరచన అనంత్ శ్రీరామ్
కిట్టు విస్సాప్రగడ
రెహమాన్
విశ్వా
ఛాయాగ్రహణం శ్రీరాజ్ రవీంద్రన్
కూర్పు రవితేజ గిరజాల
నిర్మాణ సంస్థ డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్, హై ఫైవ్ పిక్చ‌ర్స్
విడుదల తేదీ 2022 మార్చి 18
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్, హై ఫైవ్ పిక్చ‌ర్స్
  • నిర్మాతలు: నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
  • దర్శకత్వం: సాంటో మోహ‌న్ వీరంకి
  • సంగీతం: స్వీకర్ అగస్తి
  • సినిమాటోగ్ర‌ఫి: శ్రీరాజ్ రవీంద్రన్
  • ఎడిటింగ్: రవితేజ గిరజాల
  • పాటలు: అనంత్ శ్రీరామ్, కిట్టు విస్సాప్రగడ, రెహమాన్, విశ్వా
  • సహా నిర్మాతలు: ఎం.శ్రీకాంత్, సిద్దార్ధ, డి. కిరణ్ కుమార్, ఎన్. శ్రీకాంత్

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమాకు సంబంధించి రాజ్ త‌రుణ్‌ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను సమంత 24 మార్చ్ 2021న విడుదల చేసింది.[3] వ‌ర్ష బొల్ల‌మ్మ‌ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను 23 ఏప్రిల్ 2021న[4] టీజర్ ను 9 జులై 2021న విడుదల చేశారు.[5]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (16 March 2022). "యథార్థ్ధ సంఘటనల స్ఫూర్తితో." Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  2. Sakshi (18 March 2022). "స్టాండప్‌ రాహుల్‌ సినిమా రివ్యూ". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  3. Sakshi (24 March 2021). "రాజ్‌తరుణ్‌.. కూర్చుంది చాలులే : సమంత". Sakshi. Archived from the original on 23 June 2021. Retrieved 23 June 2021.
  4. Namasthe Telangana (23 June 2021). "కూల్ అండ్‌ ఫ‌న్నీగా వ‌ర్ష ఫ‌స్ట్ లుక్‌". Namasthe Telangana. Archived from the original on 23 June 2021. Retrieved 23 June 2021.
  5. Mana Telangana (9 July 2021). "రాజ్ త‌రుణ్ 'స్టాండ్ అప్ రాహుల్‌' టీజర్ విడుదల." Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.