స్టాండప్ రాహుల్
స్టాండ్ అప్ రాహుల్ 2022లో విడుదలైన ఫ్యామిలీ డ్రామా తెలుగు సినిమా. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నందకుమార్ అబ్బినేని, భరత్ మగుళూరి నిర్మించిన ఈ చిత్రానికి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ , ఇంద్రజ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 18న విడుదలైంది.[1][2]
స్టాండ్ అప్ రాహుల్ (2022 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సాంటో మోహన్ వీరంకి |
---|---|
నిర్మాణం | నందకుమార్ అబ్బినేని, భరత్ మగుళూరి |
తారాగణం | రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ |
సంగీతం | స్వీకర్ అగస్తి |
గీతరచన | అనంత్ శ్రీరామ్ కిట్టు విస్సాప్రగడ రెహమాన్ విశ్వా |
ఛాయాగ్రహణం | శ్రీరాజ్ రవీంద్రన్ |
కూర్పు | రవితేజ గిరజాల |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2022 మార్చి 18 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- రాజ్ తరుణ్
- వర్ష బొల్లమ్మ
- వెన్నెల కిశోర్
- మురళీ శర్మ
- ఇంద్రజ
- దేవి ప్రసాద్
- మధురిమా నార్ల
- రాజ్ కుమార్ కసిరెడ్డి
- తేజో భట్టరు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్
- నిర్మాతలు: నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
- దర్శకత్వం: సాంటో మోహన్ వీరంకి
- సంగీతం: స్వీకర్ అగస్తి
- సినిమాటోగ్రఫి: శ్రీరాజ్ రవీంద్రన్
- ఎడిటింగ్: రవితేజ గిరజాల
- పాటలు: అనంత్ శ్రీరామ్, కిట్టు విస్సాప్రగడ, రెహమాన్, విశ్వా
- సహా నిర్మాతలు: ఎం.శ్రీకాంత్, సిద్దార్ధ, డి. కిరణ్ కుమార్, ఎన్. శ్రీకాంత్
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమాకు సంబంధించి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సమంత 24 మార్చ్ 2021న విడుదల చేసింది.[3] వర్ష బొల్లమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 23 ఏప్రిల్ 2021న[4] టీజర్ ను 9 జులై 2021న విడుదల చేశారు.[5]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (16 March 2022). "యథార్థ్ధ సంఘటనల స్ఫూర్తితో." Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
- ↑ Sakshi (18 March 2022). "స్టాండప్ రాహుల్ సినిమా రివ్యూ". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Sakshi (24 March 2021). "రాజ్‌తరుణ్.. కూర్చుంది చాలులే : సమంత". Sakshi. Archived from the original on 23 June 2021. Retrieved 23 June 2021.
- ↑ Namasthe Telangana (23 June 2021). "కూల్ అండ్ ఫన్నీగా వర్ష ఫస్ట్ లుక్". Namasthe Telangana. Archived from the original on 23 June 2021. Retrieved 23 June 2021.
- ↑ Mana Telangana (9 July 2021). "రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' టీజర్ విడుదల." Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.