స్త్రీ జీవితం
స్త్రీ జీవితం యు.విశ్వేశ్వర రావు విశ్వశాంతి బ్యానర్‌పై నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1962, జనవరి 12న విడుదలయ్యింది. దీనికి 1961లో విడుదలైన పునర్జన్మం అనే తమిళ సినిమా మూలం.
స్త్రీ జీవితం (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.ఎస్.మణి |
---|---|
తారాగణం | శివాజీ గణేశన్, పద్మిని, తంగవేలు, కన్నాంబ, రాగిణి |
సంగీతం | పామర్తి |
గీతరచన | సముద్రాల సీనియర్ |
నిర్మాణ సంస్థ | విశ్వశాంతి |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శివాజీ గణేశన్
- పద్మిని
- రాగిణి
- కన్నాంబ
- తంగవేలు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఆర్.ఎస్.మణి
- సంగీతం: పామర్తి, టి.చలపతిరావు
- మాటలు: సముద్రాల జూనియర్
- పాటలు: సముద్రాల సీనియర్
- స్క్రీన్ ప్లే: శ్రీధర్
- నిర్మాత : యు.విశ్వేశ్వరరావు
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను సముద్రాల రాఘవాచార్య వ్రాయగా పామర్తి సంగీతం సమకూర్చాడు[1].
క్ర.సం. | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం |
---|---|---|
1 | గురిలేని మాట శ్రుతిలేని పాట యిక మానుమా అనబోకుమా | పి.సుశీల |
2 | భావం రైటా మిస్టర్ ఓ ప్యాషన్ వాలా మిస్టర్ | జిక్కి, అప్పారావు |
3 | మనసాగక పాడును తేలి తేలి తీరని ఆశలు మీరగా | జిక్కి, ఎస్.జానకి |
4 | వింత లోకమయా ఎంత మోసమయా బలవంతులకే ఇది సొంతమా | ఘంటసాల |
5 | వింత లోకమయా ఎంత శోకమయా ప్రేమ సంపదలే | పి.సుశీల |
6 | మనసున వెన్నెల కాయునుగా మమతలు పూవులు పూయునుగా | ఘంటసాల |
7 | నేలెనంటే నాట్యమేది ఈ నాట్యకళే | మాధవపెద్ది, ఎస్.జానకి, కె.రాణి |
8 | చిన్నారి జీవితమే కన్నీటి గాధగునే ఈ కన్నె మనం సోయగం | పి.సుశీల |
9 | ఉల్లాసం ఒయ్యారం వృధా పోదులే కోరే సంబ్రమే కూడి వచ్చులే | ఘంటసాల, పి.సుశీల |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 18 ఫిబ్రవరి 2020. Retrieved 18 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)