స్పంగూర్ గ్యాప్

స్పంగూర్ గ్యాప్ అనేది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి, చైనాలోని టిబెట్ ప్రాంతంలోని న్గారి ప్రిఫెక్చరు లోని రుటోగ్_కౌంటీకీ మధ్య, వాస్తవ నియంత్రణ రేఖపై ఉన్న కనుమ దారి. ఇది పాంగోంగ్ సరస్సుకి దక్షిణాన ఉన్న పర్వతాలలో ఏర్పడిన గ్యాప్. ఈ గ్యాప్‌కు తూర్పున స్పంగూర్ సరస్సు ఉంది.

Spanggur Gap
Spanggur Gap is located in Ladakh
Spanggur Gap
Spanggur Gap
Spanggur Gap is located in Ngari
Spanggur Gap
Spanggur Gap
ప్రదేశంలడఖ్ (భారతదేశం) – టిబెట్ (చైనా)
శ్రేణిపాంగోంగ్ శ్రేణి – కైలాస్ శ్రేణి
Coordinates33°34′23″N 78°46′48″E / 33.573°N 78.78°E / 33.573; 78.78

భారతీయ వర్గాల ప్రకారం, 1962 యుద్ధంలో స్పంగూర్ గ్యాప్‌పై భారతదేశం నియంత్రణ సాధించింది. అక్కడ భారతీయ పోస్ట్‌లు ఉండేవి గానీ,[1][2] యుద్ధ సమయంలో దీనిని చైనా సైన్యం స్వాధీనం చేసుకుంది. సమీపంలోని చుషుల్ గ్రామ రక్షణను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఇక్కడి నుండి వెనక్కి తగ్గింది. భారతదేశం పోస్ట్‌ను పునరుద్ధరించి, కనుమను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది.[3][4]

స్పంగూర్ సరస్సు పరీవాహక ప్రాంతం (US_AMS,_1954)
పాంగోంగ్ స్పంగూర్ సరస్సు (US_AMS,_1954)

మూలాలు మార్చు

  1. Singh, Jasjit (15 March 2013). China's India War, 1962 : looking back to see the future. New Delhi: KW Publishers in association with Centre for Air Power Studies. ISBN 978-93-81904-72-5. Retrieved 2 October 2017. Holding on to Spanggur Gap and Maggar Hill was now considered futile and the posts were asked to withdraw.
  2. "存档副本". Archived from the original on 2020-10-19. Retrieved 2020-09-13.
  3. Praval, Major K.C. Chapter 9. Lancer Publishers LLC. ISBN 9781935501619. Archived from the original on 2017-03-15. Retrieved 2020-09-13.
  4. Mohan Guruswamy. "Don't forget the heroes of Rezang La". Archived from the original on 2014-05-26.