స్పేస్ ప్రోబ్

స్పేస్ ప్రోబ్ అంటే అంతరిక్షంలో సంచరించగల ఒక యంత్ర పరికరం. ఇది భూకక్ష్యను దాటి అవతల తిరుగుతుంటుంది.[1] అంతరిక్షంలో ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రం లాంటి వివరాలు సంపాదిస్తుంది. ఇందులో మనుషులు ఉండరు. సౌర శక్తితో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి.

నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న 1974 పయనీర్ హెచ్ స్పేస్‌ప్రోబ్

రష్యా, అమెరికా, భారతదేశం, చైనా, జపాన్ లాంటి దేశాలన్నీ కలిసి అనేకమైన స్పేస్ ప్రోబ్ లను సౌర కుటుంబంలోని గ్రహాలపైకి, చంద్రుడిపైకి, ఇతర ఖగోళ వస్తువులపైకి పంపించారు. ప్రస్తుతం సుమారు 15 క్రియాశీలకంగా ఉన్నాయి.[2]

ఇవి కూడా చూడండిసవరించు


మూలాలుసవరించు

  1. "Space Probes". National Geographic Education. National Geographic Society.
  2. "Planetary Exploration Timelines: A Look Ahead to 2016". The Planetary Society.

ఆధారగ్రంథాలుసవరించు