స్యూ బ్రౌన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

సుసాన్ హెలెన్ బ్రౌన్ (జననం 1958, ఏప్రిల్ 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

స్యూ బ్రౌన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సుసాన్ హెలెన్ బ్రౌన్
పుట్టిన తేదీ (1958-04-01) 1958 ఏప్రిల్ 1 (వయసు 66)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 71)1979 జనవరి 12 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1984 జూలై 27 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 26)1982 జనవరి 10 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1986 జనవరి 25 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1973/74–1990/91కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 18 55 37
చేసిన పరుగులు 59 59 331 105
బ్యాటింగు సగటు 9.83 11.80 13.24 11.66
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 19 17* 48* 17*
వేసిన బంతులు 1,306 1,020 11,994 1,828
వికెట్లు 9 19 291 41
బౌలింగు సగటు 48.00 16.21 10.49 14.48
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 25 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 6 0
అత్యుత్తమ బౌలింగు 3/64 2/3 8/34 4/21
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 5/– 30/– 9/–
మూలం: CricketArchive, 5 July 2021

జననం మార్చు

సుసాన్ హెలెన్ బ్రౌన్ 1958 ఏప్రిల్ 1న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

1979 - 1986 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్ట్ మ్యాచ్‌లు, 18 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.[3] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4][5]

మూలాలు మార్చు

  1. "Sue Brown Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  2. "Sue Brown Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  3. "AUS-W vs NZ-W, New Zealand Women tour of Australia 1978/79, 1st Test at Sydney, January 12 - 15, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  4. "Sue Brown". ESPN Cricinfo. Retrieved 12 April 2014.
  5. "Sue Brown". CricketArchive. Retrieved 5 July 2021.

బాహ్య లింకులు మార్చు