స్వరూప్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూప్‌నగర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, బంగాన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. స్వరూప్‌నగర్ నియోజకవర్గం పరిధిలో స్వరూప్‌నగర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, బదురియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని రామచంద్రపూర్ ఉదయ్, సయేస్తా నగర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
స్వరూప్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | బన్‍గావ్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°59′0″N 88°52′0″E |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 98 |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1951 | మహ్మద్ ఇషాక్ | భారత జాతీయ కాంగ్రెస్ [2] |
1957 | మహ్మద్ ఇషాక్ | భారత జాతీయ కాంగ్రెస్ [3] |
1962 | అబ్దుల్ గఫూర్ | భారత జాతీయ కాంగ్రెస్ [4] |
1967 | జామినీ రంజన్ సేన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [5] |
1969 | జామినీ రంజన్ సేన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [6] |
1971 | చంద్రనాథ్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ [7] |
1972 | చంద్రనాథ్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ [8] |
1977 | అనిసూర్ రెహమాన్ బిస్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9] |
1982 | అనిసూర్ రెహమాన్ బిస్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10] |
1987 | అనిసూర్ రెహమాన్ బిస్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11] |
1991 | ముస్తఫా బిన్ క్వాసెమ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12] |
1996 | ముస్తఫా బిన్ క్వాసెమ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13] |
2001 | ముస్తఫా బిన్ క్వాసెమ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [14] |
2006 | ముస్తఫా బిన్ క్వాసెమ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [15] |
2011 | బీనా మోండల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16] |
మూలాలు
మార్చు- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 15 October 2010.
- ↑ "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.