స్వాతి చినుకులు

స్వాతి చినుకులు 1989 లో వచ్చిన చలన చిత్రం. ఎన్.బి. చక్రవర్తి దర్శకత్వంలో మయూరి పిక్చర్స్ పతాకంపై టి. ప్రతాప్, కాంతారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వాణిశ్రీ, రమ్యకృష్ణ, శరత్ బాబు, సురేష్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2]

స్వాతి చినుకులు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.బి.చక్రవర్తి
నిర్మాణం ట్. ప్రతాప్
కాంతారావు
తారాగణం సురేష్
రమ్యకృష్ణ,
వాణిశ్రీ,
జయసుధ,
శరత్ బాబు
సంగీతం ఇళయరాజా
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం వి. రంగా
నిర్మాణ సంస్థ మయూరి పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

సం. పాట గాయనీ గాయకులు సాహిత్యం
1 "చం చం చలాకి. . . " మనో, కోరస్ వేటూరి సుందరరామమూర్తి
2 "మా కంటి పాపా. . . " పి. సుశీలా వేటూరి సుందరరామమూర్తి
3 "నిన్న కన్నా. . . " మనో, ఎస్.జానకి వేటూరి సుందరరామమూర్తి
4 "ఓహ్ మై లవ్. . . " ఎస్పీ. బాలు, ఎస్.జానకి, కోరస్ వేటూరి సుందరరామమూర్తి
5 "మిడిసి మిడిసి పడిన వయసు. . . " మనో, ఎస్.జానకి వేటూరి సుందరరామమూర్తి

మూలాలు మార్చు

  1. "இளையராஜா-தெலுங்கு படங்கள்". Dina Thanthi. 1993-03-17.
  2. "Swathi Chinukulu (1989) Telugu Full Movie".