స్వామినారాయణ దేవాలయం (ఈస్ట్ లండన్)

తూర్పు లండన్‌లో ఉన్న ఒక స్వామినారాయణ దేవాలయం.

స్వామినారాయణ దేవాలయం, తూర్పు లండన్‌లో ఉన్న ఒక స్వామినారాయణ దేవాలయం. ఇది లండన్ బరో ఆఫ్ న్యూహామ్‌లోని నరనారాయణ్ దేవ్ గాడి క్రిందకు వస్తుంది.[1] ఒక పాత భవనాన్ని తీసుకోని ప్రధాన దేవాలయం పునర్నిర్మించబడుతున్నప్పుడు గతంలో తాత్కాలిక దేవాలయంగా ఉపయోగించారు. 1986లో స్థాపించబడి, స్వచ్ఛంద సంస్థగా నమోదు చేయబడింది.

స్వామినారాయణ దేవాలయం (ఈస్ట్ లండన్)
భౌగోళికం
భౌగోళికాంశాలు51°32′23.63″N 0°2′8.53″E / 51.5398972°N 0.0357028°E / 51.5398972; 0.0357028
దేశంఇంగ్లాండు
స్థలంలండన్ బరో ఆఫ్ న్యూహామ్, తూర్పు లండన్
సంస్కృతి
దైవంస్వామినారాయణ
చరిత్ర, నిర్వహణ
స్థాపితం1987
నిర్మించిన తేదీ2002
వెబ్‌సైట్http://www.eltemple.uk

దేవాలయ పరిధిలోని సంస్థలు మార్చు

  • గుజరాతీ పాఠశాల - సహజానంద్ పాఠశాల[2]
  • యువజన సంఘం - స్వామినారాయణ యువక మండల్[2]
  • ఒక బ్యాండ్/లాజియం టీమ్ - బ్యాండ్/లాజియం[2]
  • భజన బృందం - భజనలు చేస్తారు[2]

ఇతర వివరాలు మార్చు

స్వామినారాయణ సంప్రదాయం ప్రకారం ఇక్కడి వివిధ పండుగల సందర్భాల్లో ఉత్సవాలు జరుపుకుంటారు. రామ నవమి, జన్మాష్టమి, దీపావళి, అంకోత్ మొదలైన పండుగలు జరుపబడుతాయి. దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో సాధువులు, ఆచార్యుల సమక్షంలో 5 నుండి 7 రోజుల కథా పారాయణం జరుగుతుంది.

మూలాలు మార్చు

  1. Raymond Brady Williams (2001). An introduction to Swaminarayan Hinduism. Cambridge University Press. Retrieved 2022-05-11. Swaminarayan temple Cardiff. Page 222
  2. 2.0 2.1 2.2 2.3 "Yuvak Mandal". Archived from the original on 2022-05-11. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2009-04-15 suggested (help)

బయటి లింకులు మార్చు