స్వామి బాగ్ దేవాలయం (బంగ్లాదేశ్)

స్వామిబాగ్ దేవాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వైష్ణవ సంస్కృతికి చెందిన ప్రముఖ హిందూ దేవాలయం. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ చేత నిర్వహించబడే అనేక దేవాలయాలు, ఆశ్రమం ఉన్నాయి అందులో స్వామిబాగ్ దేవాలయం ప్రధానమైనది. ప్రతి సంవత్సరం వార్షిక జగన్నాథ రథయాత్ర ఇక్కడ నుండి మొదలై ఢాకేశ్వరి జాతీయ దేవాలయం వరకు సాగుతుంది.[1]

ఢాకాలోని స్వామిబాగ్‌లోని శివాలయం, కాళీ దేవాలయం స్థాపన: 1902

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Rathajatra festival today". The New Nation. 24 June 2009. International Society for Krishna Consciousness (ISCON) will bring out a colourful street march with a massive 'Rath' from its Swamibagh Temple to Dhakeswari National Temple.