స్విస్ సమాఖ్య రైల్వేలు
స్విస్ సమాఖ్య రైల్వేలు స్విట్జర్లాండ్ జాతీయ రైల్వే సంస్థ. ఆంగ్లంలో దీనిని స్విస్ ఫెడరల్ రైల్వేస్ (Swiss Federal Railways) అని పిలుస్తారు. దాని జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ పేర్ల పొడి అక్షరాలను (ఎస్.బి.బి. సి.ఎఫ్.ఎఫ్. ఎఫ్.ఎఫ్.ఎస్) గా సూచిస్తారు. రోమాన్ష్ పేరు, వయాఫయర్స్ ఫెడరాలాస్ స్విజ్రాస్ ను అధికారికంగా ఉపయోగించడం లేదు.[1][2][3]
స్థానిక పేరు | Schweizerische Bundesbahnen (German) Chemins de fer fédéraux suisses (French) Ferrovie federali svizzere (Italian) Viafiers federalas svizras (Romansh)[note 1] |
---|---|
రకం | పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని పరిమిత సంస్థ (AG) ప్రజా చట్టం ద్వారా నియంత్రించబడుతుంది |
పరిశ్రమ | Rail Transport |
స్థాపన | 1 జనవరి 1902 |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | Andreas Meyer, CEO |
రెవెన్యూ | CHF8.988 బిలియన్ (2016) |
CHF381 బిలియన్ (2016) | |
Total assets | CHF44.308 బిలియన్ (2016) |
Total equity | CHF12.005 బిలియన్ (2016) |
ఉద్యోగుల సంఖ్య | 33,119 (2016, FTE) |
విభాగాలు | Passenger, SBB Cargo, Infrastructure, Real Estate |
SBB CFF FFS | |
---|---|
ఆపరేషన్ తేదీలు | 1 January 1902–present |
ట్రాక్ గేజ్ | 1,435 mm (4 ft 8+1⁄2 in) standard gauge |
ఎలక్ట్రిఫికేషన్ | 100% 15 kV, 16.7 Hz Overhead line |
పొడవు | 3,230 కి.మీ. (2,007.0 మై.) |
ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెర్న్‌లో ఉంది. మొదట్లో ఇది ప్రభుత్వ సంస్థగా ఉండేది. 1999 లో దీన్ని ప్రత్యేక స్టాక్ కార్పొరేషనుగా మార్చారు. దీనిలో వాటాదారులు స్విస్ సమాఖ్య, స్విస్ క్యాంటన్లు (రాష్ట్రాలు).
వినియోగ విస్తృతికి, సేవల్లో నాణ్యతకు, భద్రతా ప్రమాణాలకు గాను 2017 లో ఐరోపా జాతీయ యూరోపియన్ రైలు వ్యవస్థలలో ఎస్.బి.బి. మొదటి స్థానంలో ఉంది.[4] ఫ్రెంచ్ ఎస్.ఎన్.సి.ఎఫ్, స్పానిష్ రెన్ఫే వంటి యూరోపియన్ రైలు ఆపరేటర్లు అత్యంత వేగవంతమైన రైళ్ళ నిర్మాణంపై దృష్టి పెట్టగా, ఎస్.బి.బి. మాత్రం తన సాంప్రదాయిక రైలు నెట్‌వర్కు విశ్వసనీయతపైన, సేవల నాణ్యతపైనా పెట్టుబడి పెట్టింది. ప్యాసింజర్ రైలుతో పాటు, ఎస్బిబి కార్గో, ఫ్రైవేట్ రైలు సేవలను కూడా నిర్వహిస్తుంది. ఈ సంస్థకు స్విట్జర్లాండ్లో చాలా రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి.
See also
మార్చు-->
మూలాలు
మార్చు- ↑ Not used.
సూచనలు
మార్చు- ↑ "We are SBB". Bern, Switzerland: SBB CFF FFS. Archived from the original on 2020-04-02. Retrieved 2019-12-25.
- ↑ Tyler Brûlé (30 March 2012). "On track to beat the Monday blues". Financial Times.
- ↑ "SBB calls tenders for Gotthard high speed trains". Railway Gazette International. London: DVV Media UK Ltd. 17 April 2012. Archived from the original on 25 డిసెంబరు 2019. Retrieved 25 డిసెంబరు 2019.
- ↑ "the 2017 European Railway Performance Index". Boston Consulting Group.
బయటి లింకులు
మార్చు- English SBB website
- Trafimage maps (SBB and non-SBB routes) Archived 2019-12-25 at the Wayback Machine
- We are SBB Archived 2020-04-02 at the Wayback Machine
- The SBB cargo website
- The CityNightLine website in German, Dutch, or English
- Hans-Peter Bärtschi: Federal Railways in German, French and Italian in the online Historical Dictionary of Switzerland, 2012-11-27.
మూస:Federal administration of Switzerland
లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')