హంగల్ శాసనసభ నియోజకవర్గం
హంగల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హవేరి జిల్లా, హవేరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
హంగల్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | హవేరి |
లోక్సభ నియోజకవర్గం | హవేరి |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1951: సిద్దప్ప చనబసప్ప సిద్ధూర్ ( కాంగ్రెస్ ) [1]
- 1957: బసంగౌడ రుద్రగౌడ పాటిల్ ( స్వతంత్ర ) [2]
- 1962: గురురావు నరసింగరావు దేశాయ్ (కాంగ్రెస్)
- 1967: PB రుద్రగౌడ (IND)
- 1972:SP చంద్రశేఖరప్ప ( కాంగ్రెస్ ) [3]
- 1978: మనోహర్ తహశీల్దార్ (కాంగ్రెస్ - ఇందిర) [4]
- 1983: సీఎం ఉదాసి, స్వతంత్ర [5]
- 1985: సీఎం ఉదాసి, జనతా పార్టీ [6]
- 1989: మనోహర్ తహశీల్దార్, కాంగ్రెస్
- 1994: సీఎం ఉదాసి, జనతాదళ్
- 1999: మనోహర్ తహశీల్దార్, కాంగ్రెస్ [7]
- 2004: సీఎం ఉదాసి, బీజేపీ
- 2008: సీఎం ఉదాసి, బీజేపీ
- 2013: మనోహర్ తహశీల్దార్, కాంగ్రెస్
- 2018[8]: సీఎం ఉదాసి, బీజేపీ, 2021లో మరణించారు
- 2021 (బై-పోల్) : శ్రీనివాస్ మానే, కాంగ్రెస్ .[9]
మూలాలు
మార్చు- ↑ "Bombay, 1951". Election Commission of India (in Indian English). Retrieved 2021-11-04.
- ↑ "Hangal Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Retrieved 2021-11-04.
- ↑ "Hangal Assembly constituency Election Result - Legislative Assembly constituency". resultuniversity.com. Retrieved 2021-11-04.
- ↑ "Karnataka Assembly Election Results in 1978".
- ↑ "Karnataka Assembly Election Results in 1983".
- ↑ "Hanagal Assembly constituency Election Result - Legislative Assembly constituency". resultuniversity.com. Retrieved 2021-11-04.
- ↑ "Karnataka Assembly Election Results in 1999".
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Hanagal Bypoll: Setback for K'taka CM Bommai in Home Turf, Cong Win Boosts Party's Morale". News18 (in ఇంగ్లీష్). 2 November 2021. Retrieved 2 November 2021.