భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు

జాతీయ ఉత్తమ సంగీత దర్శకత్వ పురస్కారం (రజత కమలం) పొందినవారి వివరాలు:

సంవత్సరం సంగీత దర్శకుడు
(గ్రహీత)
సినిమా భాష
2005 విద్యాసాగర్ స్వరాభిషేకం తెలుగు
2004 శంకర్-ఎహ్సాన్-లాయ్ కల్‌ హో నా హో హిందీ
2003 ఏ.ఆర్.రెహమాన్ కన్నత్తిల్ ముద్దుమిట్టాల్ తమిళం
2002 ఏ.ఆర్.రెహమాన్ లగాన్ హిందీ / ఇంగ్లీష్
2001 అను మాలిక్ రెఫ్యూజీ హిందీ
2000 ఇస్మాయిల్ దర్బార్ హమ్ దిల్ దే చుకే సనమ్ హిందీ
1999 విశాల్ భరద్వాజ్ గాడ్ మదర్ హిందీ
1998 ఎం. ఎం. కీరవాణి అన్నమయ్య తెలుగు
1997 ఏ.ఆర్.రెహమాన్ మిన్సార కనవు తమిళం
1996 హంసలేఖ సంగీత సాగర గానయోగి పంచాక్షర గవై కన్నడం
1995 1.రవి(బోంబే)
2.జాన్సన్
సుకృతం & పరిణయం
సుకృతం (నేపథ్యం)
మలయాళం
మలయాళం
1994 జాన్సన్ పొంతన్ మదా మలయాళం
1993 ఏ.ఆర్.రెహమాన్ రోజా తమిళం
1992 రజత్ డోలకియ దారవి హిందీ
1991 హృదయనాద్ మంగేష్కర్ లేఖిన్ హిందీ
1990 షేర్ చౌదరి వొసోబిపో కర్బి
1989 ఇళయరాజా రుద్రవీణ తెలుగు
1988 వనరాజ్ భాటియా తమస్ హిందీ
1987 మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాధవాచార్య కన్నడం
1986 ఇళయరాజా సింధు భైరవి తమిళం
1985 జయదేవ్ అన్‌కహీ హిందీ
1984 ఇళయరాజ సాగర సంగమం తెలుగు
1983 రమేష్ నాయుడు మేఘ సందేశం తెలుగు
1982 ఖయ్యాం ఉమ్రావ్ జాన్ హిందీ
1981 సత్యజిత్ రే హిరక్ రాజర్ దేశే బెంగాళీ
1980 కే.వి.మహదేవన్ శంకరాభరణం తెలుగు
1979 జయదేవ్ గమన్ హిందీ
1978 బీ.వీ.కరంత్ ఘతా శ్రద్ధ కన్నడ
1977 బీ.వీ.కరంత్ రిష్య శృంగ కన్నడ
1976 భూపేన్ హజారికా ఛమేలీ మేమ్‌సాబ్ అస్సామీ
1975 ఆనంద్ శంకర్ కోరస్ హిందీ
1974 ఎస్.డి.బర్మన్ జిందగీ జిందగీ హిందీ
1973 సత్యజిత్ రే ఆసానీ సంకేత్ బెంగాలీ
1972 జయ్‌దేవ్ రేష్మ ఔర్ షెరా హిందీ
1971 మదన్ మోహన్ దస్తక్ హిందీ
1970 ఎస్.మహిందర్ నానక్ నామ్ జహా హై పంజాబీ
1969 కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ సరస్వతీ చంద్ర హిందీ
1968 కే.వి.మహదేవన్ కందన్ కరునై తమిళం

ఇవి చూడండిసవరించు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం