హట్టా శాసనసభ నియోజకవర్గం
హట్టా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దమోహ్ జిల్లా, దామోహ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
హట్టా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | దమోహ్ |
లోక్సభ నియోజకవర్గం | దామోహ్ |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1951: కడోరా, కాంగ్రెస్ / ప్రేమశంకర్ లక్ష్మీశంకర్ ధగత్, కాంగ్రెస్[1]
- 1957: కడోరా, కాంగ్రెస్ / గయా ప్రసాద్,, కాంగ్రెస్
- 1962: జుగల్ కిషోర్ బజాజ్, స్వతంత్ర
- 1967: జుగల్ కిషోర్ బజాజ్, కాంగ్రెస్
- 1972: కుంజ్బిహారిలాల్ మన్మోహన్లాల్,, కాంగ్రెస్
- 1977: రామకృష్ణ కుస్మారియా, జనతా పార్టీ
- 1980: స్నేహసలిలా హజారీ, కాంగ్రెస్
- 1985: రామకృష్ణ కుస్మారియా, భారతీయ జనతా పార్టీ
- 1990: రామకృష్ణ కుస్మారియా, భారతీయ జనతా పార్టీ]
- 1993: విజయ్ సింగ్, భారతీయ జనతా పార్టీ
- 1998: రాజా పటేరియా, కాంగ్రెస్
- 2003: గంగారాం పటేల్, భారతీయ జనతా పార్టీ
- 2008: ఉమాదేవి ఖతీక్, భారతీయ జనతా పార్టీ[2]
- 2013: ఉమాదేవి ఖతీక్, భారతీయ జనతా పార్టీ[3]
- 2018:పురుషోత్తమ్ హత్థా: బీజేపీ[4]
- 2023: ఉమా దేవి ఖటిక్, బీజేపీ
మూలాలు
మార్చు- ↑ "Statistical Report on General Election, 1951 to the Legislative Assembly of Madhya Pradesh" (PDF). Election Commission of India website. p. 6.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 27 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.