దామోహ్ లోక్‌సభ నియోజకవర్గం
దామోహ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం సాగర్, దమోహ్, ఛతర్‌పూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
38 | డియోరి | జనరల్ | సాగర్ | 1,60,350 |
39 | రెహ్లి | జనరల్ | సాగర్ | 1,76,108 |
42 | బండ | జనరల్ | సాగర్ | 1,76,993 |
53 | మల్హర | జనరల్ | ఛతర్‌పూర్ | 1,50,503 |
54 | పఠారియా | జనరల్ | దామోహ్ | 1,65,758 |
55 | దామోహ్ | జనరల్ | దామోహ్ | 1,85,489 |
56 | జబేరా | జనరల్ | దామోహ్ | 1,69,816 |
57 | హట్టా | ఎస్సీ | దామోహ్ | 1,73,217 |
మొత్తం: | 13,58,234 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1962 | సహోద్రబాయి రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | మణిభాయ్ J. పటేల్ | ||
1971 | వర శంకర్ గిరి | ||
1977 | నరేంద్ర సింగ్ యద్వేంద్ర సింగ్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | ప్రభునారాయణ రాంధన్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | దాల్ చంద్ర జైన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | లోకేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | డాక్టర్ రామకృష్ణ కుస్మారియా | ||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | చంద్రభాన్ భయ్యా | ||
2009 | శివరాజ్ సింగ్ లోధీ | ||
2014 | ప్రహ్లాద్ సింగ్ పటేల్ | ||
2019 [2] | |||
2024[3] | రాహుల్ లోధీ |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Damoh Lok Sabha constituency of Madhya Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Damoh". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.